Nagarjuna: తాత కాబోతున్న కింగ్ నాగార్జున?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలోనే తాతగా ప్రమోషన్ పొందబోతున్నారనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. మొదట నాగచైతన్య-శోభిత దంపతుల గురించి రూమర్స్ రాగా, తాజాగా అఖిల్-జైనబ్‌లు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా ఒక హెల్త్ ఈవెంట్‌లో నాగార్జున స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.”మీరు తాత గా ప్రమోట్ అవుతున్నారట కదా.. నిజమేనా?” అని మీడియా అడగగా.. ఆయన,
Also Read : Avatar : రివ్యూస్‌తోనే షాక్ ఇస్తున్న ‘అవతార్ 3’.. విజువల్స్ అదిరాయి.. కానీ అదే మైనస్?
Also Read
- Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
నవ్వుతూ ‘సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను’ అంటూ దాటవేశారు. ఈ వార్తలను ఆయన ఖండించకపోవడంతో, అక్కినేని ఇంట్లో త్వరలోనే వారసుడు లేదా వారసురాలు అడుగుపెట్టబోతున్నారనేది నిజమేనని నెటిజన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అంతే కాదు అదే వేదికపై నాగార్జున తన ఆరోగ్యానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.. తాను గత 15 ఏళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధ పడుతున్నట్లు ఆయన వెల్లడించారు. సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేక, లూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ మరియు పీఆర్‌పీ (PRP) చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.. ‘నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా మోకాలి కోసం వ్యాయామం చేస్తాను.. అది అస్సలు మిస్ అవ్వదు’ అని తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టారు. 60 ప్లస్‌లో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా కనిపించే నాగార్జున, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తన క్రమశిక్షణతో వాటిని జయిస్తున్న తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!