మలయాళ సూపర్ స్టార్, అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన నటిస్తున్న ‘పేట్రియాట్’ దర్శకుడు మహేశ్ నారాయణన్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్తో మమ్ముట్టి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. Also Read : Megha#158 : మెగాస్టార్ 158 వ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్? టాలీవుడ్లో హాట్ టాపిక్! మహేశ్ నారాయణన్ మాట్లాడుతూ –“మమ్ముట్టి గారు ఆరోగ్యం బాగానే ఉంది. అక్టోబర్ 1 […]
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ‘జై హనుమాన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే దీంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్నాడు. ఇందులో మహాకాళి మూవీని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. దీనికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా.. పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ని.. సెప్టెంబర్ 30న ఉదయం 10:08 గంటలకు రివీల్ […]
మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక ప్రజంట్ 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాపీల్తో యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తున్నారు. విశ్వంభర (డైరెక్టర్ వశిష్ఠ), మన శంకర వరప్రసాద్ గారు (డైరెక్టర్ అనిల్ రావిపూడి)తో ఇప్పటికే అభిమానులను ఉత్సాహపరిచారు. ఇక ఇప్పుడు, మరో భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ బాబీ తో లైన్లో పెట్టారు. ఇది చిరంజీవి 158 వ సినిమాగా రూపొందనున్నది. టాక్ ప్రకారం, ఈ […]
బాలీవుడ్ ప్టార్ హీరోయిన్ దీపిక ప్రజంట్ వరుస వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల టాలీవుడ్లో ఆమెకు చేదు అనుభవాలు ఎదురైన సంగతి తెలిసిందే. స్పిరిట్, కల్కి 2898 AD చిత్రాల నుంచి ఆమెను తప్పించగా, దర్శకుడు సందీప్ వంగా ఆమెపై విమర్శలు గుప్పించారు. అలాంటి పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీనికి కారణం బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్.. అసలు విషయం ఏంటంటే Also Read :Spirit Movie Update: ప్రభాస్ […]
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. రాజాసాబ్, ఫౌజీ సినిమాల పనులను పూర్తి చేస్తున్న ఆయన, అతి త్వరలో రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ సృష్టించాయి. ప్రభాస్ మరో మోస్ట్-ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ను యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, సినిమా నవంబర్ 5 నుంచి అధికారికంగా షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రభాస్ […]
తన అమాయకమైన చిరునవ్వు, అందమైన కళ్ళతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. మలయాళ సినిమా ప్రేమమ్ తో సెన్సేషన్ సృష్టించి, అక్కడి నుంచి నేరుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తన సహజమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి సినిమాలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు రెండింట్లోనూ సమానంగా రాణిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న అనుపమ, టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ కలిగిన నటిగా నిలిచింది. ఇటీవల […]
తెలుగు సినీ, రాజకీయ రంగంలో తన ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి తారకరత్న మరణానికి రెండేళ్లు గడిచాయి. సినీ రంగంలో సంతృప్తికరమైన జీవితాన్ని చూపించిన తారకరత్న, రాజకీయాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నించారు. ఆయన ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సందర్భాలు అందలు అందరూ చూసే ఉంటారు. Also Read : Prabhu Deva : చిరంజీవి నా ఆదర్శం.. ఆయన వల్లే ఈ స్థాయికి వచ్చా: ప్రభుదేవా అయితే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు […]
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే భాషతో సంబంధం లేకుండా తన డ్యాన్స్ యాక్టింగ్ తో స్పెషల్ ఇయెజ్ను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్‌షోలో అతిథిగా హాజరైన ఆయన తన జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. Also Read : Niharika Konidela : విడాకుల తర్వాత ఫ్యామిలీకి దూరంగా.. క్లారిటి ఇచ్చిన నిహారిక ! ‘హిప్హాప్, […]
మెగా డాటర్ నిహారిక కొనిదెల సినిమాల్లో హీరోయిన్గా పెద్ద సక్సెస్ సాధించలేకపోయినా, నిర్మాతగా మంచి స్థానం సంపాదించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అతిపెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ఆమె కెరీర్లో సవాళ్లు ఎదుర్కొన్నారు. ‘ఒక మనసు’తో వెండితెరపై అడుగు పెట్టిన నిహారిక, తర్వాత సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించినా పెద్దగా ఫలితం రాలేదు. కొంతకాలం సినిమాలకు దూరమై, తర్వాత నిర్మాతగా పయనం మొదలు పెట్టారు. Also Read : Safe Pregnancy After 40 : 42 […]
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు నటించగా, గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. Also Read […]