Mounika
Author- NTV Telugu-
Anil Ravipudi: వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమాపై.. అనిల్ రావిపూడి క్లారిటీ!
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఒక సరికొత్త చిత్రం రాబోతోంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి చిత్రాలతో వెంకటేష్ నుంచి బెస్ట్ కామెడీని రాబట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు వీరిద్దరితో కలిసి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Also Read : Hot Spot 2 : […] -
Hot Spot 2 : ‘హాట్ స్పాట్ 2 మచ్’.. వినోదానికి రెట్టింపు డోస్ అందించే కొత్త చిత్రం
2024లో విడుదలైన ‘హాట్ స్పాట్’ చిత్రం తన విభిన్నమైన కథాంశంతో, సామాజిక అంశాలపై సంధించిన ప్రశ్నలతో ‘ఆహా’ (Aha) ఓటిటీలో భారీ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అదే ఊపుతో ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ ఈ సిరీస్‌కు సీక్వెల్‌ను సిద్ధం చేశారు. ‘హాట్ స్పాట్ 2 మచ్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 27 నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలయ్యింది. సమకాలీన సమాజంలోని సున్నితమైన అంశాలను వినోదభరితంగా చూపిస్తూనే, ఆలోచింపజేసే ప్రయత్నం చేశామని చిత్ర […] -
Sircilla Crime News : వీడు మామూలోడు కాదు.. మహా మాయగాడు
“నేను సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం) నుంచి మాట్లాడుతున్నాను.. వెంటనే నా ఫోన్ పే నంబర్‌కు డబ్బులు పంపండి.. లేదంటే మీ ఉద్యోగాలు ఊడతాయి!” – ఇదీ ఒక ఘరానా మోసగాడు అధికారులను బెదిరించే తీరు. తెలంగాణలో పలువురు ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించి, వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన రాయబండి సూర్యప్రకాష్ అనే కేటుగాడిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూర్ గ్రామానికి […] -
Mrithyunjay: శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ లాంచ్ చేయనున్న ఎన్టీఆర్..
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘విష్ణు విన్యాసం’ (ఫిబ్రవరి 27) విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండగా, వెంటనే తన తదుపరి చిత్రం ‘మృత్యుంజయ్’ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మార్చి 6, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్గా […] -
Hombale Films : హోంబలే ఫిల్మ్స్ సంచలన నిర్ణయం..
భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి వంటి దర్శకులతో కలిసి భారీ విజయాలను అందుకున్న ఈ సంస్థ, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ను శాసించేందుకు సిద్ధమైంది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ స్వయంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. భారతీయ కథలను ప్రపంచంలోని ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ కీలక అడుగు వేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. Also Read :Power Peta : […] -
Power Peta : రితికా నాయక్‌కు బంపర్ ఆఫర్..
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, తన తదుపరి చిత్రం కోసం ఒక సాలిడ్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారు. ‘రౌడీ ఫెలో’, ‘ఛలో మోహన రంగ’, రీసెంట్గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ (Power Peta) సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రం ఒక పీరియడ్ డ్రామాగా, రాజకీయ, గ్యాంగ్‌స్టర్ ఎలిమెంట్స్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గతంలో ఈ కథపై చాలా చర్చలు జరిగాయి కానీ, చివరకు […] -
Vijay Deverakonda : ప్రధాని మోదీకి ‘విరోష్’ పెళ్లి పిలుపు.. హైదరాబాద్ రిసెప్షన్‌కు ముఖ్య అతిథిగా పీఎం?
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత ఇప్పుడు తమ రిసెప్షన్ వేడుకను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్న ఈ జంట, తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 3న హైదరాబాద్‌లో జరగబోయే తమ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రావాల్సిందిగా ప్రధానిని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. Also Read : Deepika Padukone : దీపికాకు హాలీవుడ్ షాక్.. […] -
Tanishk Bagchi: బాలీవుడ్ అన్యాయంపై.. తనిష్క్ బాగ్చి సంచలన వ్యాఖ్యలు..!
బాలీవుడ్లో రీమిక్స్ పాటలకు పెట్టింది పేరు తనిష్క్ బాగ్చి. టీవీ సీరియల్స్ నుంచి మొదలైన తన ప్రయాణం ‘దిల్బర్’, ‘ఆంఖ్ మారే’ వంటి సెన్సేషనల్ సాంగ్స్ నుంచి గతేడాది వచ్చిన ‘సయ్యారా’ వరకు ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే, యూట్యూబ్‌లో బిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించినా, ఆర్థికంగా సంగీత దర్శకులకు దక్కాల్సిన గౌరవం, ప్రతిఫలం అందడం లేదని తనిష్క్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ‘రాయల్టీ’ వ్యవస్థ లేకపోవడం వల్ల […] -
Deepika Padukone : దీపికాకు హాలీవుడ్ షాక్.. వరుసగా చేజారుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగుతున్న దీపికా పదుకొనె, వరుసగా భారీ ఆఫర్లను కోల్పోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ (Spirit), ‘కల్కి 2’ (Kalki 2) నుంచి ఆమె తప్పుకోగా, తాజాగా ఒక ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ నుంచి కూడా ఆమె తప్పుకున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ది వైట్ లోటస్’ (The White Lotus) సిరీస్ […] -
JrNTR-Neel : ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘డ్రాగన్’ అప్డేట్..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా అక్కినేని యువ హీరో అఖిల్ (Akhil Akkineni) ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అయ్యింది. అయితే, ఈ క్రేజీ బజ్ పై తాజాగా ఒక స్పష్టత వచ్చింది. Also Read : Taapsee Pannu: ట్రోల్స్ దెబ్బకి తాప్సి యూటర్న్? […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..