తన అమాయకమైన చిరునవ్వు, అందమైన కళ్ళతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. మలయాళ సినిమా ప్రేమమ్ తో సెన్సేషన్ సృష్టించి, అక్కడి నుంచి నేరుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తన సహజమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి సినిమాలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు రెండింట్లోనూ సమానంగా రాణిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న అనుపమ, టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ కలిగిన నటిగా నిలిచింది. ఇటీవల […]
తెలుగు సినీ, రాజకీయ రంగంలో తన ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి తారకరత్న మరణానికి రెండేళ్లు గడిచాయి. సినీ రంగంలో సంతృప్తికరమైన జీవితాన్ని చూపించిన తారకరత్న, రాజకీయాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నించారు. ఆయన ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సందర్భాలు అందలు అందరూ చూసే ఉంటారు. Also Read : Prabhu Deva : చిరంజీవి నా ఆదర్శం.. ఆయన వల్లే ఈ స్థాయికి వచ్చా: ప్రభుదేవా అయితే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు […]
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే భాషతో సంబంధం లేకుండా తన డ్యాన్స్ యాక్టింగ్ తో స్పెషల్ ఇయెజ్ను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్‌షోలో అతిథిగా హాజరైన ఆయన తన జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. Also Read : Niharika Konidela : విడాకుల తర్వాత ఫ్యామిలీకి దూరంగా.. క్లారిటి ఇచ్చిన నిహారిక ! ‘హిప్హాప్, […]
మెగా డాటర్ నిహారిక కొనిదెల సినిమాల్లో హీరోయిన్గా పెద్ద సక్సెస్ సాధించలేకపోయినా, నిర్మాతగా మంచి స్థానం సంపాదించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అతిపెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ఆమె కెరీర్లో సవాళ్లు ఎదుర్కొన్నారు. ‘ఒక మనసు’తో వెండితెరపై అడుగు పెట్టిన నిహారిక, తర్వాత సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించినా పెద్దగా ఫలితం రాలేదు. కొంతకాలం సినిమాలకు దూరమై, తర్వాత నిర్మాతగా పయనం మొదలు పెట్టారు. Also Read : Safe Pregnancy After 40 : 42 […]
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు నటించగా, గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. Also Read […]
అమ్మతనం అనేది ప్రతి అమ్మాయి జీవితంలో అనుభూతి చెందదలిచే మధురమైన క్షణం. అయితే, నేటి సొసైటీలో ఎక్కువ మంది మహిళలు వివాహం ఆలస్యంగా చేసుకోవడం వలన, ఈ అనుభూతికి ఆలస్యం అవుతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. పెళ్లి సాధారణంగా యవ్వనంలో, బాల్యం తర్వాత, వ్యక్తి వైవాహిక జీవితానికి అడుగు పెట్టినప్పుడు జరుగుతుంది. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం కూడా ప్రకృతి ధర్మం. సాధారణంగా, మహిళల్లో 13 సంవత్సరాల వయసులో సంతానోత్పత్తి ప్రారంభమయ్యే శక్తి ఏర్పడుతుంది. అబ్బాయిలలో అయితే, 14–15 […]
ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత, తాజాగా తన కొత్త చిత్రం ‘మహాకళి’ని ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండగా, పూజా అపర్ణ దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం PVC లో విభిన్న కథలతో అనేక చిత్రాలు రూపొందుతున్నాయి, ‘మహాకాళి’ కూడా అందులో భాగం అని చెప్పాలి. సినిమా కాన్సెప్ట్ ప్రకారం, హనుమంతుడి ధైర్యం, శక్తికి ఎదురుగా మహాకాళి స్ఫూర్తి, శక్తి స్వరూపిణిగా మహాకాళి పాత్ర ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. Also […]
ఓటీటీలో కొత్తగా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. తమిళ్ సినిమా “ఇరైవన్”ను తెలుగులో “గాడ్” టైటిల్‌తో ఓటీటీ ప్రీమియర్ చేసారు. ఈ సినిమాలో జయం రవి, నయనతార జంటగా, రాహుల్ బోస్ విలన్‌గా నటించారు. దర్శకుడు ఐ. అహ్మద్ ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. Also Read : Samantha : ప్రేమ -పెళ్లి తొందరపడ్డ.. సమంత ఎమోషనల్ పోస్ట్ ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కథలో ఏసీపీ అర్జున్ (జయం రవి) చట్టాన్ని […]
లైఫ్ లో చాలా అనుకుంటాం.. కానీ అనుకున్నట్లుగా జీవితం ఉంటుంది అనే గ్యారెంటీ లేదు. ముఖ్యంగా వివాహ బంధం ప్రేమించి పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు.. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం. ఇండస్ట్రీలో ఎంత త్వరగా రిలేషన్లో ఉంటున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇందులో సమంత నాగచైతన్య ఒకరు. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా ఫేమ్ సంపాదించుకున్న ఈ జంట.. 2015లో డేటింగ్ ప్రారంభించి, 2017 అక్టోబర్ 6న గోవాలో క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కానీ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తనకంటూ ఇండస్ట్రీలో మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి, సొంత టాలెంట్ తో అద్భుతమైన నటనతో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకుంది. ప్రజంట్ భారీ చిత్రలో భాగం అవుతూ.. ఇటు ఫ్యామిలీ ఉమెన్ గా.. తల్లిగా.. వ్యాపారవేత్తగా బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇవ్వని చూసుకోవాలి అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్.. అందుకే ఎప్పుడూ ఫిట్నెస్, లైఫ్‌స్టైల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ మరింత పెంచేసిందట. రీసెంట్గా ఆమె […]