హీరోగా స్టార్డమ్ అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. సినిమా కుటుంబం నుంచి వచ్చినా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి టాలెంట్, కష్టపడి పనిచేయడం, అలాగే కొంత అదృష్టం కూడా అవసరం. ఈ విషయాన్ని తన కెరీర్ అనుభవాలతో తాజాగా వెల్లడించారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ప్రజంట్ స్టార్ హీరో హోదాలో ఉన్నప్పటికీ ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డాడట. తన తల్లి శర్మిలా టాగోర్ బిగ్ స్టార్, తండ్రి క్రికెట్ లెజెండ్ మన్సూర్ అలీ […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న కాంతార: చాప్టర్ 1 అక్టోబర్ 2న భారీ ఎత్తున విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని పాన్–ఇండియా రేంజ్లో వరల్డ్‌వైడ్ రిలీజ్‌కి సిద్దం అవుతుంది. […]
‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్‌తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షెఫాలీ జరివాలా, అప్పటి నుంచి “కాంటా లగా గర్ల్”గా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 13లో కంటెస్టెంట్‌గా, పలు రియాలిటీ షోలలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ముఝ్సే షాదీ కరోగి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే దురదృష్టకరంగా తాజాగా 2025 జూన్ 27న కేవలం 42 ఏళ్ల వయసులో గుండెపోటుతో షెఫాలీ మరణించారు. ఈ విషయం అభిమానులను […]
2007లో చిరుత సినిమాతో చేసిన అరంగేట్రం ఈ రోజు 18 సంవత్సరాల మైలురాయిని తాకింది. మొదటి సినిమాలోనే తన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, మాస్ ఎనర్జీతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు మెగా హీరో రామ్ చరణ్. ఆ తర్వాత మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ లాంటి క్లాస్ అండ్ మాస్ మిశ్రమ చిత్రాలతో వరల్డ్ వైడ్ రెకగ్నిషన్ తెచ్చుకున్నాడు. రామరాజు గా కనిపించి హాలీవుడ్ వరకు మెప్పించాడు. Also Read […]
టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త రానుందన్న టాక్ ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు కుమారులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ఇక మిగిలింది అల్లు శిరీష్ మాత్రమే. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శిరీష్ ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో కూడా బ్యాచిలర్ లైఫ్‌నే కొనసాగిస్తున్నారు. అభిమానులు ఆయన పెళ్లి ఎప్పుడవుతుందా అని ఆసక్తిగా ఎదురు […]
సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “జటాధార”. రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ ఉన్న రహస్యాలు, పురాణ కథలు ఆధారంగా రూపొందినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ‘ఇది నిజ జీవిత సంఘటనల డాక్యుమెంటరీ కాదు. సినిమా కల్పిత కథ, ఫాంటసీ-థ్రిల్లర్ శైలిలో తెరకెక్కించ పడింది. సినిమా కథ ప్రధానంగా ఆలయం చుట్టూ దాగి ఉన్న రహస్యాలు, […]
తమిళనాడు కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తీవ్ర ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ హీరో విజయ్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ప్రేక్షకులు తొక్కిసలాటకు గురై కొందరు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన పై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాట చాలా విషాదకరం. ఈ విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. […]
సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘OG’ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా సక్సెస్‌లో ప్రధాన కారణం ‘హంగ్రీ చీటా’ పాట. ఈ పాట గ్లింప్స్ విడుదలైన వెంటనే ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ సృష్టించింది. “నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా.. శత్రువును ఎంచితే మొదలు వేట.. డెత్ కోటా కన్ఫర్మ్” లాంటి లిరిక్స్‌తో ఈ సాంగ్ ప్రేక్షకులను విస్మయపరిచింది. Also Read : The Raja Saab : […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ట్రైలర్ మీదే. ఈ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. ఫిలిం […]
బాలీవుడ్ స్టార్ బ్యూటీ అమీశా పటేల్ గురించి పరిచయం అక్కర్లేదు. నార్త్ ఇండియా హీరోయిన్లలో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమీశా, బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లోనూ విభిన్న పాత్రలతో మెప్పించడమే కాక, స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’, మహేశ్ బాబు సరసన ‘నాని’, తారక్ సరసన ‘నరసింహుడు’, చివరగా ‘గద్దర్ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లలో.. 25 […]