Tamannaah : నిమిషానికి కోటి .. తమన్నా రేంజ్ మాములుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా బ్యాలెన్స్‌గా దూసుకుపొతుంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ తో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘జైలర్’లో ‘కావాలయ్యా’ , ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కి రాత్’ వంటి స్పెషల్ సాంగ్స్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఆమె డిమాండ్ ఆకాశాన్ని తాకింది. కాగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, గోవాలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో కేవలం 6 నిమిషాల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం తమన్నా..
Also Read : Gunasekhar : మహేష్ బాబు పెద్ద మాయగాడు.. నా కెరీర్ గ్యాప్‌కు కారణం ఇదే
Also Read
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ఏకంగా రూ.6 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే నిమిషానికి దాదాపు రూ.1 కోటి అన్నమాట. ఒక హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం సినిమాలే కాకుండా కార్పొరేట్ ఈవెంట్లు, వెడ్డింగ్స్ మరియు స్టేజ్ షోలలో తమన్నా ఉంటే ఆ క్రేజే వేరని నిర్వాహకులు కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు.
కేవలం స్టేజ్ షోలకే కాకుండా, సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కోసం కూడా తమన్నా భారీగానే వసూలు చేస్తోంది. ఇందులో భాగంగా అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్ 2’ (Raid 2) లో ‘నషా’ సాంగ్ కోసం ఆమె సుమారు రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ‘జైలర్’ సినిమా కోసం గతంలో రూ.3 కోట్లు తీసుకున్న ఆమె, ఇప్పుడు తన బ్రాండ్ ఇమేజ్‌ను ‘ప్రీమియం పెర్ఫార్మర్’గా మార్చుకుని రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేసింది. అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న తమన్నా, ఇప్పుడు నిమిషాల లెక్కన కోట్లు సంపాదిస్తూ యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది.
తాజావార్తలు
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!