Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు‘ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఈ క్రేజీ రేసులో అందరి కళ్లు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ పైనే ఉన్నాయి. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కాగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి, మెగాస్టార్ మేనరిజమ్స్ తోడవ్వడంతో ఈ సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు
Also Read : OTT : హనీమూన్ సే హత్య – డ్రమ్ములో భర్త శవం ముక్కలు – రియల్ క్రైమ్ స్టోరీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
ఈ సినిమా నిడివి (రన్‌టైమ్) విషయానికి వస్తే, మేకర్స్ 2 గంటల 42 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం, మెగా ఫ్యాన్స్‌కు పక్కా ట్రీట్ ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో రోల్‌లో మెరవనుండటం విశేషం. భీమ్స్ సిసిరోలియో అందించిన సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ ‘శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?