మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా ఇంకా గ్లామర్, యాక్టింగ్, డ్యాన్స్ విషయంలో యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఫిట్‌గా కొనసాగుతోంది. గతంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ, ఇప్పుడు స్పెషల్ సాంగ్స్, వెబ్ ప్రాజెక్ట్స్‌తో మళ్లీ తనకంటూ కొత్త దారులు తెరుస్తోంది. అయితే ఒక్కప్పుడు వయసు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గుతాయి అని మనకు తెలిసిందే. కానీ ప్రజంట్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. […]
వచ్చే ఏడాది సినీ ప్రేమికుల కోసం నిజంగా టఫ్ పోటీ రాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే పలు భారీ సినిమాలు రిలీజ్ కోసం సిద్ధంగా ఉన్నాయ్. ఆ జాబితాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ కూడా ఒకటి. ఈ సినిమాను ప్రతిభావంతురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, యశ్ కెరీర్లో మరో మాస్ యాక్షన్ డ్రామా అవుతుందనే అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పటివరకు రిలీజ్ […]
పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్నా నటిస్తున్న వరుస చిత్రాలో “ది గర్ల్‌ఫ్రెండ్” ఒకటి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలి నేనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్, నటీనటుల పని ఒత్తిడి, భవిష్యత్తు […]
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన మంచితనంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ ప్రస్తుతం బాలీవుడ్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించనున్నారు. ఇక వివేక్ ఒబెరాయ్ విభీషణుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక తాజాగా తన పాత్రకు సంబంధించిన పారితోషికంపై వివేక్ చేసిన ప్రకటన అందరినీ ఆకట్టుకుంటోంది. Also Read : The Family Man 3 […]
ప్రేక్షకులను విశేషంగా అలరించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సీజన్లు భారీ సక్సెస్ సాధించగా, ఇప్పుడు మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ వేచిచూపులకు ఎండ్ కార్డ్ పడింది. అమెజాన్ ప్రైమ్ తాజాగా సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21 నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ అప్డేట్తో సిరీస్ ఫ్యాన్స్ సోషల్ […]
‘బాహుబలి: ది ఎపిక్’ మెగా రీ–రిలీజ్‌కి సంబంధించి ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మహా చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం చుట్టూ మళ్లీ ఉత్సాహం మొదలైంది. ఇప్పటికే ప్రభాస్ ఒక వీడియో బైట్ రిలీజ్ చేస్తూ “ఈ ఇతిహాసాన్ని మళ్లీ పెద్ద తెరపై చూడండి” అంటూ అభిమానులను థియేటర్లకు […]
తెలుగు ప్రేక్షకులకు ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘సైజ్ జీరో’ వంటి సినిమాల ద్వారా పరిచయమైన అందాల భామ సోనాల్ చౌహాన్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో భాగమవుతోంది. అమెజాన్ ప్రైమ్ సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’ ఇప్పుడు సినిమా రూపంలో రానుండగా, అందులో సోనాల్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోనాల్ కూడా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. “ఈ అద్భుతమైన ఆటను మార్చే ప్రయాణంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. […]
ఈ రోజుల్లో వినోద పరిశ్రమలో ప్రతిభ, కృషి, అనుభవం కంటే ఎక్కువ ప్రాముఖ్యత పొందుతున్నది సోషల్ మీడియా ఫాలోయింగ్. ఇప్పుడు నటన కంటే “ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు?” అనే ప్రశ్నే ఎక్కువ ప్రాధాన్యం పొందుతోంది. నటీమణులు తమ ప్రతిభను చూపించే వేదికగా కాకుండా, సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితాన్ని, స్టైల్‌ని ప్రదర్శిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఈ కొత్త పరిస్థితిపై ప్రముఖ నటి సంధ్య మృదుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. Also Read […]
ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత రూత్ ప్రభు. అనతి కాలంలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లతో ధూసుకుపోతు తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కానీ ఎవ్వరి లైఫ్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. సమంత లైఫ్ మాత్రం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. రిలేషన్ బ్రేక్ అవ్వడం.. అనారోగ్యం ఇలా […]
సినీ ఇండస్ట్రీలో వేతన అసమానత (Pay Disparity) అనేది చాలా కాలంగా చర్చనీయాంశం. పలువురు నటీనటులు ఈ విషయం పై తమ అనుభవాలను పంచుకున్నారు. తాజాగా నటి ప్రియమణి కూడా ఈ అంశంపై తన స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో పేరు తెచ్చుకున్న ఈ నటి, పారితోషికం కంటే పాత్రకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతోంది. తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ .. Also Read : Sreeleela […]