బాలీవుడ్లో మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సిద్ధమవుతోంది. యామీ గౌతమ్, అదా శర్మ ఇద్దరూ కలిసి ఓ హారర్ సినిమాలో నటించబోతున్నారని తాజా సమాచారం. ‘ఓఎమ్‌జీ 2’, ‘ధూమ్‌ధామ్’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్ ప్రస్తుతం ‘హక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ‘ది కేరళ స్టోరీ’తో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన అదా శర్మ ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది. ఇక యాక్టింగ్ పరంగా ఈ ఇద్దరు […]
హీరోయిన్ హీరోయిన్ మధ్య పోటీ గురించి చెప్పాల్సిన పని లేదు. ట్రెండ్ మారేకొద్ది హారోయిన్లు మారుతూ ఉంటారు. కానీ ప్రజంట్ బాలీవుడ్ బ్యూటీ దీపిక హాట్ టాపిక్‌గా మారుతోంది. అనూహ్యంగా కల్కి 2 నుంచి తప్పిస్తూ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించడం కలకలం రేపింది. కల్కిలో సుమతిగా, కల్కికి జన్మ ఇవ్వబోయే తల్లిగా అద్భుతంగా నటించిన దీపిక.. కల్కి 2లో ఉండరని తెలిసి ఆమె అభిమానులు షాక్ అయ్యారు. దీంతో పాటుగా ప్రభాస్ – సందీప్ రెడ్డి […]
మహాత్మా గాంధీపై నటుగు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్తాయిలో మండిపడ్డారు. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కి బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ లో నటుడు శ్రీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని, అతడి అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందించారు. Also Read […]
హాలీవుడ్ సినీ చరిత్రలో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ నటి, ఆస్కార్ విజేత డయాన్ కీటన్ (Diane Keaton) 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం చివరి శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో వారు ఆమెకు నివాళులు అర్పిస్తూ, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Also Read : Roshan Kanakala : రోషన్ కనకాల […]
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ లగ్జరీ లైఫ్ గురించి విన్నవారెవరికైనా ఆశ్చర్యం కలగకుండా ఉండదు. వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే అయినా, ఆర్యన్ ఇప్పటికే సుమారు రూ.80 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నాడని సమాచారం. తండ్రి షారూఖ్ ఖాన్ ఆస్తులను పక్కనపెడితే, స్వయంగా తన కృషితోనే ఈ స్థాయిలో సంపాదించాడని చెబుతున్నారు. ఇటీవలే ఆయన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే వెబ్ సిరీస్ ద్వారా దర్శకుడిగా మారి మంచి […]
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘మోగ్లీ 2025’కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. అడవిలో సాగే సస్పెన్స్, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ కథలో రోషన్ ఓ ఎమోషనల్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. తాజాగా మేకర్స్ ఈ […]
‘బాహుబలి: ది ఎపిక్’ పై ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లెజెండరీ సినిమా ఇప్పుడు కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలను కలిపి, పూర్తిగా రీ-కట్ చేసి, రీ-మాస్టర్ చేసిన ఈ స్పెషల్ వెర్షన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే బాహుబలి టీమ్ కొత్త అనుభూతిని ఇవ్వడానికి అహర్నిశలు శ్రమిస్తోంది. తాజాగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఆయన […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆమె ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా ఎంపికై, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ముందున్నారు. దీపిక భర్త రణ్వీర్ సింగ్ కూడా గర్వంగా ఉన్నట్టు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టు ద్వారా తెలిపారు. Also Read : SSMB29 : జక్కన్న కొత్త స్కెచ్.. ప్రియాంక చోప్రాకు మహేశ్ కంటే ఎక్కువ ప్రాధాన్యతా? గత కొద్ది రోజులుగా సినిమాల వర్క్ లైఫ్, రెమ్యునరేషన్, షూటింగ్ షెడ్యూల్ విషయంలో […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB29 సినిమా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం, మహేశ్ బాబు కెరీర్లో ప్రత్యేక స్థానం పొందనుంది. ఆయన సినిమా కోసం సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.. జుట్టు పెంచి, గుబురు గడ్డంతో, జిమ్‌లో కసరత్తు చేసి మరింత ఫిట్‌గా మారాడు. ఈ లుక్ పై ప్రేక్షకుల్లో చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. Also Read : Sai Pallavi […]
తన సినీ ప్రయాణంలో ప్రేమ కథల్లో చాలానే నటించిన రాశీ ఖన్నా తాజాగా ‘తెలుసు కదా’ సినిమా అనుభవం ప్రత్యేకమని తెలిపారు. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ తో కలిసి నటించిన ఈ చిత్రం నీరజ కోన దర్శకత్వంలొ తెరకెక్కుతుండగా.. ఇందులో శ్రీనిధి శెట్టి కూడా నటిస్తుండగా, నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ రూపొందించిన ఈ సినిమా ఈనెల 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read : Kurukshetra : ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్.. చివరి యుద్ధానికి […]