ఇప్పటి వరకు ఇండియన్ యానిమేషన్ ప్రపంచంలో సంచలనాన్ని సృష్టించిన మహావతార్ నరసింహ తర్వాత పలు కొత్త యానిమేషన్ ప్రాజెక్ట్‌లు ప్రకటించబడ్డాయి. వాటిలో ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి రాబోతున్న “కురుక్షేత్ర” సిరీస్ విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సిరీస్ పాన్ ఇండియా భాషలతో పాటు ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌కూ చేరేలా రూపొందించబడింది. విడుదలైనప్పట్లో ఈ ప్రాజెక్ట్‌కు మంచి రెస్పాన్స్ అందింది. మొత్తం 18 ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేసిన ఈ సిరీస్‌లో మొదట 9 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. మిగతా ఎపిసోడ్స్ […]
హీరోయిన్స్‌లో ఒక్కోక్కరి లైఫ్ స్టైల్ ఓక్కోలా ఉంటుంది. అలా నటి సాయి పల్లవి కూడా అందరి హీరోయిన్స్‌లా కాకుండా బిన్నంగా ఉంటుంది. ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఉండే నటిగా ప్రసిద్ధి చెందింది. దీనివల్ల ఆమెకు టాలీవుడ్లో “లేడీ పవర్ స్టార్” అనే ప్రత్యేక ట్యాగ్ దక్కింది. 1992లో కేరళలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి నుండి డాన్స్‌పై ఆసక్తి చూపి ప్రావీణ్యం సంపాదించింది. దీని ఫలితంగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 2015లో “కిరిక్ 1” సినిమా ద్వారా […]
ఇండస్ట్రీ ఎవ్వరి కెరీర్‌ను ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతుందో తెలియదు. ఒకరు ఎంత ట్రై చేసి, ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న లక్ మాత్రం కలిసిరాదు. కానీ కొంత మంది నటీనటులు చిన్న చిన్న పాత్రలో కనిపించి అంచెలంచెలుగా ఎదిగి వారికంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటు.. స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. సైడ్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ తో అలరించిన ఆయన హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అతని కెరీర్ […]
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ తన కెరీర్, కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ప్రముఖ కపూర్ కుటుంబానికి వారసుడైనా, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డానో గుర్తుచేశారు. “నా కుటుంబం పేరుతో ఇండస్ట్రీలోకి రావడం సులభం అయింది కానీ, ఆ పేరును నిలబెట్టుకోవడం మాత్రం కష్టమే. నా విజయాల వెనుక నిరంతర శ్రమ, పట్టుదల ఉంది. నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఎందుకంటే […]
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో తెరకెక్కుతున్న యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్. ఇందులో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తుండగా, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకి వివేక్ & మెర్విన్ సంగీతం అందిస్తుండగా. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కి సూపర్ హిట్ తర్వాత చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మన డార్లింగ్. కాగా ఈ మూవీ లిస్ట్ లో రాజ సాబ్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్ర బృందం కొన్ని పోస్టర్లు, గ్లింప్స్ […]
తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎప్పటికీ మొదటి స్థానంలో నిలిచే పేరు రాజమౌళిదే. ఈగ, మగధీర, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను మాయచేసిన జక్కన్న, బాహుబలి సిరీస్‌తో ప్రపంచ సినీ వేదికపై భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారత సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా […]
తాజాగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్నాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ . నాలుగు బ్లాక్‌బస్టర్ సీజన్లతో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌కి ఇప్పుడు మరింత హైప్ పెరిగింది. తాజాగా ఐదో సీజన్ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సీజన్ 5ని రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సీజన్లో ప్రతి ఎపిసోడ్ రన్‌టైమ్ ఏకంగా రెండు గంటలు ఉంటుందని […]
తెలుగులో విడుదలైన “లిటిల్ హార్ట్స్” సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన పరోక్షంగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి చేసిన వ్యాఖ్యలు వ్యాప్తి చెందడంతో, ఈ అంశంపై బన్నీ వాసు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నిజంగా షాకింగ్‌గా అనిపించాయి. అల్లు అరవింద్ గారు ఇండస్ట్రీకి చేసిన సేవలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆయన గురించి అలా మాట్లాడడం నాకు చాలా బాధ […]
యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్గా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన అవైటెడ్ చిత్రం “మిరాయ్” . అంచనాలన్నీ మించిపోతూ, తేజ సజ్జ కెరీర్లో “హను మాన్” తర్వాత మరో పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రేక్షకులు కథ, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు ఎమోషనల్ సీన్స్‌ను ఆస్వాదిస్తూ, చిత్రాన్ని సూపర్ ఎంటర్టైనర్గా అంగీకరించారు. “మిరాయ్” కథ, పాటలు, యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని కలిపి ప్రేక్షకుల్ని అలరించటమే కాకుండా, నలుపు, వైన్ల్, […]