Eesha Rebba : “అంగుళం అంగుళం జూమ్ చేసి చూశారు”.. స్టార్ డైరెక్టర్ పై ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వారిలో హీరోయిన్ ఈషా రెబ్బా ఒకరు. అచ్చ తెలుగు అమ్మయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లు గడుస్తున్నా, సరైన హిట్ కోసం ఆమె ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో స్కిన్ కలర్ చాలా ముఖ్యం. కాస్త తక్కువగా ఉన్న కూడా దర్శక నిర్మాతలు నిరాకరిస్తారు. డార్క్ గా ఉన్న హీరోయిన్ లు ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురుకున్నారు. ఇందులో ఈషా రెబ్బా కూడా ఒకరని చెప్పాలి.
Also Read : Hema : సినిమా అవకాశాలు లేకపోతే.. రోడ్డు మీద దోశల బండి పెట్టుకుంటా
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఎందుకంటే తాజాగా తరుణ్ భాస్కర్ సరసన నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈషా మాట్లాడుతూ.. ‘కెరీర్ ఆరంభంలో ఒక సినిమా కోసం ఫోటో షూట్ జరిగినప్పుడు, ఒక స్టార్ డైరెక్టర్ ప్రవర్తించిన తీరు నన్ను షాక్‌కు గురిచేసింది. ఆ దర్శకుడు నా ఫోటోలను అంగుళం అంగుళం జూమ్ చేసి చూస్తూ.. నీ మోచేతులు నల్లగా ఉన్నాయి, నువ్వు ఇంకా తెల్లగా ఉండాలి అంటూ ముఖం మీదే అనేశారు. ఆ మాటలు విని నేను చాలా ఏడ్చాను.. కనీసం కొంచెం తెల్లగా పుట్టి ఉంటే బాగుండు అనిపించింది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా,
అవకాశాలు రావాలంటే పార్టీలకు వెళ్లాలని, తెలుగు అమ్మాయి అని పెట్టుకోవద్దని కొందరు సలహాలు ఇచ్చేవారని వెల్లడించారు. తన తల్లి చనిపోయిన 12వ రోజే షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని, అండగా ఉండాల్సిన తల్లిదండ్రులు లేకపోతే ఇండస్ట్రీలో ఆడపిల్లను అందరూ టార్గెట్ చేస్తారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!