Gambler: అజిత్ ‘గ్యాంబ్లర్’ రీ-రిలీజ్ బుకింగ్స్ చూస్తే మతిపోవాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ‘గ్యాంబ్లర్’ ఒకటి. 2011లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. అజిత్ 50వ సినిమాగా వచ్చిన ఈ మూవీ, ఆయనకు ఒక కొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో అజిత్ పోషించిన నెగిటివ్ షేడ్స్ ఉన్న ‘వినాయక్ మహదేవ్’ పాత్ర, ఆయన సిగ్నేచర్ ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ మళ్ళీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
Also Read : Swayambhu : నిఖిల్ భారీ పీరియాడిక్ మూవీ ‘స్వయంభు’ వాయిదా?
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఇక సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని జనవరి 23, 2026న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా, కేవలం కొన్ని గంటల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటికే 21.24K (21 వేలకి పైగా) టికెట్లు అమ్ముడవగా, దాదాపు 86 లక్షల గ్రాస్ వసూళ్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రావడం విశేషం. అజిత్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికి ఈ నంబర్లే నిదర్శనం.ఇంకో విషయం ఏంటంటే.. అదే రోజు దళపతి విజయ్ నటించిన మాస్ హి హిట్ మూవీ ‘తేరి’ (Theri) కూడా రీ-రిలీజ్ అవుతుంది. చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు మళ్ళీ తలపడుతుండటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ పీక్స్‌కు చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!