ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ గ్యాంగ్‌లో ఊహించని ట్విస్ట్.. ఆ కీలక నటుడు అవుట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు యూత్ ఫుల్ సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) ముందు స్థానంలో ఉంటుంది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లవుతున్నా, ఇప్పటికీ ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఈ సినిమా ముచ్చట్లు ఖచ్చితంగా వస్తాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ఈ క్లాసిక్ బడ్డీ కామెడీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే, ఈ పార్ట్-2 గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి భాగంలో వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉప్పు (వెంకటేష్ కాకుమాను)తో పాటు కార్తీక్ పాత్రలో సాయి సుశాంత్ రెడ్డి నటించిన సంగతి తెలిసిందే. తన పెళ్లి చుట్టూనే పార్ట్-1 కథ అంతా నడుస్తుంది.
Also Read : Malavika Mohanan : ప్రొడ్యూసర్లు నమ్మితే.. హీరోయిన్లు కూడా రికార్డులను తిరగరాస్తారు
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
అయితే, లేటెస్ట్ బజ్ ప్రకారం పార్ట్-2లో సాయి సుశాంత్ ఉండటం లేదట. ఆయన స్థానంలో మరో కొత్త నటుడిని తీసుకోవాలని తరుణ్ భాస్కర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆ నలుగురి మధ్య ఉండే కెమిస్ట్రీనే మెయిన్ ప్లస్ పాయింట్. అలాంటిది ఇప్పుడు ఒక నటుడు మారిపోతే ఆ మేజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా? అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సాయి సుశాంత్ ఎందుకు తప్పుకుంటున్నారు? ఆయన స్థానంలో వచ్చే ఆ కొత్త నటుడు ఎవరు? అనే విషయాలపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. ఏదేమైనా ‘ఈ నగరానికి ఏమైంది 2’ కోసం ఎదురుచూస్తున్న ఆడియెన్స్‌కి ఇదొక ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!