దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదలైన “తెలుసుకదా” మంచి టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో అద్భుతంగా ఆడుతూ, సిద్దుకు తన కెరీర్లో మరో మైలురాయి సక్సెస్‌ని అందించింది. ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా అరంగేట్రం చేయగా.. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా సక్సెస్ మీట్ సందర్భంగా సిద్దు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Janhvi […]
జాన్వీ కపూర్ ఇప్పుడు గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్పై కూడా ఫోకస్ పెట్టింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే శ్రీదేవి కూతురు అనే ట్యాగ్ నుంచి బయటపడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో రొమాంటిక్, ఫ్యామిలీ సినిమాలతోనే లైమ్‌లైట్‌లోకి వచ్చిన జాన్వీ, ఇప్పుడు మాత్రం కొత్త ట్రాక్‌లో నడుస్తోంది. ఇటీవల వచ్చిన పరమ్ సుందరి, సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించకపోయినా, ఆమె నటన మాత్రం అందరికీ […]
నటి రేణు దేశాయ్ మళ్లీ తెరపైకి రాబోతున్నారట.. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో ఆమె సామాజికవేత్త హేమలత పాత్రలో కనిపించి మంచి ప్రశంసలు తెచ్చుకున్నారు. కానీ ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోవడంతో రేణు ఆశించిన స్థాయిలో రీ-ఎంట్రీ జరగలేదు. అయినా కూడా ఆమె మాత్రం నిరుత్సాహపడలేదు. ఈసారి మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్‌లు వింటూ, తనకు సరిపోయే మంచి పాత్ర కోసం ఎదురు చూస్తోందట. తాజా సమాచారం ప్రకారం ప్రకారం రేణు దేశాయ్ […]
దసరా పండుగకి రిలీజ్ అయిన ‘కాంతార చాప్టర్-1’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుందో చెప్పక్కర్లేదు. పులి సీన్, ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్ ట్విస్ట్, క్లైమాక్స్ సీక్వెన్స్‌లు మాత్రం సినిమాను బలంగా నిలబెట్టాయని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో చివరి 20 నిమిషాలు ఎమోషన్, రిషబ్ శెట్టి యాక్టింగ్, విజువల్ ప్రెజెంటేషన్ అన్నీ కలిపి థియేటర్లో ఆడియెన్స్‌కి గూస్బంప్స్ తెప్పించాయి. హీరోయిన్ పాత్ర కూడా సినిమా హైలైట్ అయింది. ఆమె ట్విస్ట్ వద్ద థియేటర్లో క్షణం […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు.. వ్యక్తిగతంగా ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొని, ఇప్పుడు మళ్లీ తన జీవితాన్ని కొత్తగా మలుచుకుంటోంది. విడాకులు, ఆరోగ్య సమస్యలు, కెరీర్లో బ్రేక్ ఈ అన్ని దశల తర్వాత సమంత ఇప్పుడు తనను తాను మళ్లీ నిర్మించుకుంటుంది. ఇటీవల ఆమె “Authenticity: The New Fame” అనే టాపిక్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, చేసిన తప్పులు, ఎదుర్కొన్న విమర్శలు, నేర్చుకున్న పాఠాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. […]
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎప్పటిలాగే మళ్లీ సూటిగా, స్ట్రాంగ్‌గా మాట్లాడాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, తన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, టైమింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న రవితేజ.. ఇప్పటికీ తనదైన స్టైల్లోనే ఎంటర్టైన్ చేస్తున్నాడు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన సినిమాలు ఒకే రకంగా, రొటీన్‌గా వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విటర్లో కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ తాజాగా ఇచ్చిన సమాధానం మాత్రం కౌంటర్ షాట్లా […]
చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్, కోలీవుడ్‌లలో బిజీ హీరోయిన్గా పేరుపొందిన నటి హన్సిక. దాదాపు అందరి హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజెంట్ సిరీస్, ప్రముఖ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. సినిమాల విషయం పక్కన పెడితే. గత కొద్ది రోజులుగా హన్సిక వ్యక్తిగత జీవితం గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. Also Read : Rashmika: ప్రేమ అంటే గౌరవించడం, కంట్రోల్ చేయడం కాదు.. తన స్నేహితురాలి […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న రొమాంటిక్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనకు ప్రేమ కథల మీద ఉన్న ప్రత్యేక నైపుణ్యం గురించి మనకు తెలిసిందే. ఆయన మునుపటి సినిమాల్లాగే, ఈ సినిమాకు రాహుల్ తన సున్నితమైన భావోద్వేగ టచ్, అందమైన కథన శైలితో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోబోతున్నాడు. గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ రావడంతో, […]
టాలీవుడ్ మాస్ స్టార్ నటి రమ్యకృష్ణ..తాజాగా జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో అతిథిగా హాజరైంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. ఆమె మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా జగపతిబాబు “నువ్వు చేసిన వాటిలో ఏ సినిమా మరోసారి చేయాలనుంది?” అని అడిగినప్పుడు, రమ్యకృష్ణ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. Also Read : Vash Level 2: వణికిస్తున్న బ్లాక్ మ్యాజిక్.. ‘వాష్ లెవల్ 2’ ట్రైలర్ […]
గుజరాతీ హారర్ మూవీ ‘వాష్’ విజయానికి ఇప్పుడు సిక్వేల్‌గా ‘వాష్ లెవెల్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ వేదిక ద్వారా అక్టోబర్ 22 నుంచి అంటే ఈ రోజు నుండి హిందీ మరియు గుజరాతీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. 2023లో వచ్చిన మొదటి భాగం ఫ్యాన్స్‌ను భయపెట్టడంతో, ఈ సీక్వెల్ కోసం భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే మంచి వసూళ్లను రాబట్టింది. కృష్ణదేవ్ […]