Manchu Manoj: మంచు మనోజ్ ‘బ్రూటల్ ఎరా’ నుండి ఒకేరోజు రెండు పవర్‌ఫుల్ అప్‌డేట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాక్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించే మనోజ్, తాజాగా ‘బ్రూటల్ ఎరా’ (Brutal Era) పేరుతో ఒక భారీ అప్‌డేట్‌ను ప్రకటించారు. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, రేపు (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా రెండు క్రేజీ అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్లు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Also Read : Mouni Roy: ఫొటోల పేరుతో అసభ్య ప్రవర్తన.. ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోయిన మౌని రాయ్
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండటంతో.. తాజా సమాచారం ప్రకారం, రేపు ఉదయం 11:11 గంటలకు “RUTHLESS” పేరుతో ఒక అప్‌డేట్, అలాగే సాయంత్రం 4:44 గంటలకు “BRUTAL” పేరుతో మరో అప్‌డేట్ రానుంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండటం విశేషం. హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మరియా రియాబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. మంచు మనోజ్ తన ట్వీట్‌లో “Brutal Era begins tomorrow” అని పేర్కొనడం చూస్తుంటే, ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. మరి ఈ ‘బ్రూటల్ ఎరా’తో మనోజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
BRUTAL ERA.
Begins tomorrow at 11:11 AM."RUTHLESS" at 11:11 AM
"BRUTAL" at 4:44 PM@RiaboshapkaM @itshanumareddy @bharathmotukuri @venktareddy9916 @VSMotionPicture @truradix @dopvenu @RaviBasrur #UjwalKulakarni @SupremeSundar #SeshaBrahmam #HyndaviSuda #RamaiahDebbati… pic.twitter.com/ciMFc66nmZ— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 25, 2026
తాజావార్తలు
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!