రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ . రిలీజ్ అవ్వకముందు నుంచే దీనిపై చాలా అంచనాలు ఏర్పడాయి, ఇప్పుడు కథ పరంగా రామ్ యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. కుటుంబ ప్రేక్షకులు, అభిమానులు సినిమాను సూపర్ హిట్ చేయడంతో, టీమ్ అంతా కలిసి తాజాగా ఓ సక్సెస్‌మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. ఈ ఫంక్షన్లో హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు చిత్ర యూనిట్ చాలా ఉత్సాహంగా కనిపించింది. […]
తెలుగు సినిమాలు బాహుబలి, RRR, పుష్ప వంటి విజయాలతో దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని సంపాదించి కున్నప్పటికీ, పరిశ్రమ ఆర్థికంగా స్థిరంగా లేదు. ప్రతి సంవత్సరం వందల సినిమాలు విడుదలవుతున్న, కేవలం కొన్ని మాత్రమే లాభాల బాట పడుతున్నాయి. గతంలో OTT ప్లాట్‌ఫామ్‌లు నిర్మాతలకు ఒక సేఫ్టీ నెట్‌గా ఉండేవి, థియేటర్లలో ఫలితం ఎలా ఉన్నా వారికి కొంత మొత్తాన్ని భరోసా ఇచ్చేవి. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రధాన OTT ప్లాట్‌ఫామ్‌లు, ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, తమ […]
మేకర్స్ ఎలాంటి అప్ డేట్ లు ఇవ్వకపోయినా, విలన్.. హీరో.. హీరోయిన్ నటీనటుల విషయంలో రకరకాల వార్తలు పుట్టించడం కొత్తేమి కాదు. కానీ అని వార్తలపై రియాక్ట్ అవ్వలని లేదు. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ తిరుగుతున్నాయి. ఆయన కొత్త సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటించబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రచారం […]
కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా, స్వయంగా దర్శకత్వం వహించి తీసిన అవైటెడ్ చిత్రం “కాంతారా చాప్టర్ 1” భారీ అంచనాల మధ్య విడుదలై, మొదటి భాగానికి ఏమాత్రం తగ్గకుండా మరోసారి డివోషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి చూపించిన నటన ప్రేక్షకులను కుర్చీలకు అతికిపోయేలా చేసింది. ఈ సారి కూడా నటనకు సంబంధించిన అనేక అవార్డులు రిషబ్‌దే అని ఫ్యాన్స్ నమ్మకం. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ […]
స్టార్ హీరోయిన్ సమంత మరియు స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు సోమవారం ఘనంగా వివాహ బంధం లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట భూత శుద్ధి వివాహం చేసుకుంది. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఒక్క రోజులోనే లక్షల్లో లైక్స్, విషెస్ వర్షం కురిపించాయి. ఈ కొత్త జంటను పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు. అయితే, […]
అలనాటి సినీ రత్నం, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రముఖుల మరణాలను సరదాగా మీమ్స్‌గా మార్చే ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన తల్లి శ్రీదేవి మరణం గురించి ప్రతి సారి జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పింది. తల్లి మరణాన్ని వాడుకుని తను వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తోంది అని ప్రజలు అనుకోకూడదు అనే భయంతో చాలాసార్లు ఆ విషయాన్ని మాట్లాడటానికి కూడా వెనుకంజ వేశానన్ని […]
టాలీవుడ్లో ఐ బొమ్మ రవి ఇష్యూ పెద్ద సంచలనం రేపుతోంది. నిర్మాత సీ. కళ్యాణ్ ఆయనను ఏకంగా ఎన్కౌంటర్ చేయాలని వరకు కామెంట్స్ చేయగా, మరోవైపు అతన్ని అరెస్ట్ చేయడం అన్యాయమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఐ బొమ్మ రవిపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. పైరసీకి వ్యతిరేకం గా ఎప్పటినుంచో పోరాడుతున్న వారిలో నాగవంశీ ఒకరు. ఆయన […]
డిసెంబర్ నెల వచ్చేసింది. ఈ ఏడాది అత్యంత భారీగా ఎదురు చూసిన సినిమాల్లో ఒకటి ‘అవతార్ 3 – ఫైర్ అండ్ అష్’. జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ సిరీస్ మూడో భాగం డిసెంబర్ 19న విడుదల కానుంది. అయితే ఆశ్చర్యకరంగా, భారత్‌లో ఈ సినిమాకు పూర్వ భాగాలతో పోలిస్తే అంతగా హైప్ కనిపించడం లేదు. ఈ తక్కువ బజ్ వెనుక ఉండే ప్రధాన కారణాం అవతార్ 1 – 2 ఇచ్చిన మిశ్రమ అనుభవం అని […]
హీరోయిన్గా పెద్దగా విజయాలు సాధించకపోయినా, సోషల్ మీడియాలో తన విమర్శాత్మక వ్యాఖ్యలతో తరచూ హాట్‌టాపిక్‌గా మారుతుంది పూనమ్ కౌర్. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఏదో ఓ ట్వీట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మళ్లీ ఒక ట్వీట్‌తో సంచలనం రేపింది. ఆమె షేర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారి తీసాయి. “నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా. ఇది బాధాకరం. మళ్లీ ఆమె బాగా శక్తివంతమైనది, చదువుకున్నది, […]
ఇటీవలి కాలంలో తమన్నా ఎంపిక చేస్తున్న పాత్రలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఓదెల రైల్వే స్టేషన్ 2లో శక్తివంతమైన పాత్రతో, అలాగే అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2లో కీలక క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఓ బయోపిక్ ద్వారా మరో విభిన్నమైన, భావోద్వేగభరితమైన పాత్రలో కనిపించబోతుంది ఈ మిల్క్ బ్యూటీ. Also Read : Nani: నాని నుండి మరో సర్ప్రైజ్.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వీ. శాంతారాం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘చిత్రపతి వీ. […]