Adivi Sesh: అడివి శేష్ కోసం రాహుల్ రవీంద్రన్ క్రేజీ స్క్రిప్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, విలక్షణమైన కథలను ఎంచుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘గూఢచారి 2’ (G2) ‘డెకాయిట్’ చిత్రాలతో బిజీగా ఉండగా, తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ వినిపించిన ఒక వైవిధ్యమైన కథకు శేష్ ఫిదా అయ్యారని సమాచారం.
‘చి ల సౌ’తో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్, ఇటీవల ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన రెండు కొత్త స్క్రిప్ట్‌లను సిద్ధం చేయగా, అందులో ఒక పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను శేష్‌కు వినిపించారట. ఈ కథలో ఉన్న కొత్తదనం శేష్‌ను బాగా ఆకట్టుకుందని, అయితే ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
మరోవైపు, అడివి శేష్ నటిస్తున్న ‘డెకాయిట్’ (Dacoit) చిత్రంతో ఏప్రిల్ 10, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ ‘G2’ (గూఢచారి 2) ని మే 1, 2026న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక, రాహుల్ రవీంద్రన్ తన తదుపరి చిత్రాన్ని దీక్షిత్ శెట్టితో పూర్తి చేసుకుని, ఆ తర్వాత అడివి శేష్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషనల్ మూవీ రావడం ఖాయం. మొత్తనికి శేష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నడని మాత్రం అర్థం అవుతుంది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!