Rakul Preet: బాలీవుడ్లో నెపోటిజం కారణంగా.. చాలా అవమానాలు ఎదురుకున్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఎంట్రి ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి వరుస హిట్ లు అందుకుంది. కానీ ఏ ఇండస్ట్రీ అయిన హీరోయిన్ల కెరీర్ ఒకనోక్క సమయంలో పడిపోతుంది అని చెప్పలేం కానీ అవకాశాలు తగ్గిపోతాయి. దీంతో వారు వెరే ఇండస్ట్రీ బాట పడతారు. అలా రకుల్ కూడా బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చింది. కానీ.. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Also Read : Anil Ravipudi : ఎన్ని హిట్లు కొట్టిన ఆ విషయంలో మాత్రం మారను..
Also Read
- Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
- IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
- PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
- 165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
రకుల్ మాట్లాడుతూ.. ‘నేను తెలుగులో పెద్ద స్టార్‌ని అని తెలిసినా, బాలీవుడ్ మేకర్స్ నన్ను ఒక కొత్త నటిగానే చూశారు. అక్కడ మళ్ళీ సున్నా నుండే మొదలుపెట్టాల్సి వచ్చింది. అని రకుల్ తెలిపారు. ముఖ్యంగా నెపోటిజం గురించి ప్రస్తావిస్తూ.. ‘మనం బయటి వ్యక్తులం కాబట్టి మనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉండదు. కాస్టింగ్ డైరెక్టర్లకు ఫోన్ చేస్తే కనీసం ఎత్తేవారు కాదు, ఒకవేళ ఎత్తినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారు’ అని ఆమె తన బాధను వ్యక్తం చేశారు. ఒక ఆడిషన్ కోసం గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగడం తన మానసిక ధైర్యాన్ని పరీక్షించిందని రకుల్ చెప్పుకొచ్చారు. అయితే, పట్టుదలతో ‘దే దే ప్యార్ దే’, ‘రన్ వే 34’ వంటి సినిమాలతో అక్కడ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. 2024లో నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడిన తర్వాత ఆమెకు కొంత సెక్యూరిటీ లభించింది. ప్రస్తుతం బాలీవుడ్లో ‘పతి పత్ని ఔర్ వో’ రీమేక్‌తో పాటు, శంకర్ డైరెక్షన్లో ‘భారతీయుడు 3’ అప్డేట్ కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం రకుల్ మళ్ళీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!