దక్షిణ భారత సినీ పరిశ్రమలో హీరోగా, విలన్‌గా, నిర్మాతగా అనేక విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ, పాత్రల్లో ఒదిగిపోయే నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు మరో అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ ‘విలాయత్ బుద్ధ’ (Vilayath Buddha) తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహించగా, ప్రియంవద కృష్ణన్ కథానాయికగా నటించారు.ఇందులో పృథ్వీరాజ్ డబుల్ మోహన్ అనే ఇంటెన్స్ […]
సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ రోజు రోజుకు శృతి మించుతున్న విషయం తెలిసిందే. హీరోల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా, రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే మరో రెంజ్లో ఉంటుంది. ఇక తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అజిత్ కుమార్ మరియు విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తరచూ ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ ఫ్యాన్ వార్ల కారణంగా అజిత్, విజయ్‌ల మధ్య […]
సంగీతం అంటే ఉత్సాహం, డ్యాన్స్ అంటే ఎనర్జీ, స్టేజ్ అంటే మ్యాజిక్.. ఈ మూడు మాటలు ఒకే వ్యక్తికి సరిపోతాయి.. అదే మైఖేల్ జాక్సన్. అమెరికాలోని గ్యారీ, ఇండియానాలో ఆగస్ట్ 29, 1958న జన్మించిన ఆయన చిన్న వయస్సులోనే “జాక్సన్ 5” బ్యాండ్‌లో భాగమయ్యారు. ఆ తర్వాత సొంతంగా చేసిన ప్రయాణమే ఆయనను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. “Thriller”, “Billie Jean”, “Beat It”, “Smooth Criminal” వంటి పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. కానీ ఆయన జీవితం […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ పోతినేని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు […]
టాలీవుడ్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తిరువీర్.‘మసూద’ సినిమాలో అతను చూపించిన ఇంటెన్స్ యాక్టింగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. భయపెట్టే సస్పెన్స్‌తో సాగిన ఆ హారర్ థ్రిల్లర్ అతను హీరోగా చేసిన మొదటి సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. ఇటీవల తన లేటెస్ట్ మూవీ ‘ప్రీ వెడ్డింగ్ షో’ ప్రమోషన్లలో తిరువీర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజా ఇంటర్వ్యూలో తిరువీర్ మాట్లాడుతూ.. “నా కెరీర్లో […]
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వ్యాపారవేత్త దీపక్ కొఠారి చేసిన ఫిర్యాదు మేరకు రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా దంపతులపై జుహు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. సమాచారం ప్రకారం, నిధుల మళ్లింపు లో కీలక పాత్ర పోషించిన నలుగురు ఉద్యోగులను దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. వీరు శిల్పా-రాజ్ కంపెనీలో ఉన్నత స్థానాల్లో […]
‘కేజీఎఫ్’ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ వచ్చారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, వ్యాధి తీవ్రత పెరగడంతో చివరికి ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో హరీశ్ రాయ్ మృత్యువుతో కన్నడ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. యశ్, శ్రీమురళి, రమేశ్ అరవింద్ వంటి పలువురు నటులు సోషల్ మీడియాలో ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఒక నిజమైన పోరాట యోధుడిని కోల్పోయాం” అంటూ అభిమానులు స్మరించారు. […]
ప్రముఖ సింగర్ చిన్మయి మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డారు. ఈసారి విషయం మరీ హద్దులు దాటింది. తనపై మాత్రమే కాకుండా తన పిల్లలపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్రోలర్లు దూషించారని చిన్మయి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె తెలిపిన ప్రకారం.. ట్రోలర్స్ తన పిల్లలు చనిపోవాలని కోరుతూ అనుచితమైన మాటలు వాడారని, ఇది తాను భరించలేనిదిగా, ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ తాను రాయడానికి వీలు లేని పదాలతో వేధింపులకు గురిచేస్తున్నారని.. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు […]
అనతి కాలంలోనే తన నటన తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్. దాదాపు అందరి హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కూడా కెరీర్లో జోష్ తగ్గకుండా, మరింత స్పీడ్ పెంచింది కీర్తి సురేశ్. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తోంది. గతంలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ఆమె, ఇప్పుడు తన పాత్రల ఎంపికలో కొత్తదనాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె మలయాళ స్టార్ ఆంటోనీ వర్గీస్‌తో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం SSMB29 పై రోజు రోజుకూ హైప్ పెరుగుతోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తానికి ఇది కేవలం ఒక సినిమా కాదు, గ్లోబల్ లెవెల్లో దృష్టి సారించిన ప్రాజెక్ట్‌గా మారిపోయింది. ఈ సినిమాపై మొదటి నుంచీ అభిమానులకే కాదు, సినీ ప్రేమికులందరికీ భారీ అంచనాలున్నాయి. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన సెన్సేషనల్ అప్ డేట్ బయటకు వచ్చింది. Also Read […]