Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్.. రా, రూత్ లెస్ లుక్ అదిరిపోయిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలం తర్వాత వెండితెరపై తన మార్క్ యాక్షన్‌ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు మంచు మనోజ్. తాజాగా నేడు రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన న్యూ ప్రాజెక్ట్ ‘డేవిడ్ రెడ్డి’ (#DavidReddy) మూవీ నుండి.. ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో మనోజ్ మునుపెన్నడూ లేని విధంగా చాలా గంభీరంగా, ఊర మాస్ స్టైల్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే మంచు మనోజ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఒక పవర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో రాబోతున్నట్లు అర్థమవుతోంది.
Also Read : Dharmendra: ధర్మేంద్ర పద్మ విభూషణ్‌పై.. హేమమాలిని ఎమోషనల్ కామెంట్స్
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ఈ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ మనోజ్ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. “నాలోని సరికొత్త కోణం.. రా (Raw), రూత్ లెస్ (Ruthless), అన్‌అపాలజిటిక్ (Unapologetic)” అంటూ తన పాత్ర స్వభావాన్ని వివరించారు. ఈ ఫోటోలో మనోజ్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ‘బిందాస్’, ‘వేదం’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్, ఈ ‘డేవిడ్ రెడ్డి’ పాత్రతో మళ్ళీ ఫామ్‌లోకి రావడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మొత్తానికి మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా సీరియస్‌గా, పక్కా ప్లానింగ్‌తో మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది.
A whole new dimension within me.
Raw. Ruthless. Unapologetic.#DavidReddy pic.twitter.com/vRjG7Rlm4y— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 26, 2026
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?