నటుడు అడివి శేష్ ఎప్పుడూ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ముందుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మార్చి 19న ఆయన హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ కూడా విడుదల కానుండటంతో సోషల్ మీడియాలో “బాక్సాఫీస్ వార్ రాబోతోంది” అంటూ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అడివి శేష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Also […]
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌కి వేరే లెవెల్ హై ఉంటుంది. ఈ జంట నుంచి వచ్చే ప్రతి సినిమా పవర్‌ప్యాక్ యాక్షన్, ఎమోషన్‌తో భారీ అంచనాలు తెచ్చుకుంటుంది. ఇప్పుడు అదే తరహాలో వస్తోన్న ప్రాజెక్ట్ “అఖండ 2: తాండవం” పై అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయిలో ఉంది. మొదటి భాగం అఖండ సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత, సీక్వెల్ పై నమ్మకం మరింతగా పెరిగింది. Also Read : Sreeleela : ఫెయిల్యూర్స్‌కి ఫుల్స్టాప్.. […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంటర్టైన్మెంట్కి కేరాఫ్‌గా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తోంది. ఇప్పటికే రష్మిక నుంచి ఈ ఏడాది నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియోట్ అవ్వగా తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీ పై చేసిన […]
అందాల తార రాశీ ఖన్నా ఎప్పుడూ తన పాత్రలో కొత్తదనం కోసం ప్రయత్నించే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన ‘120 బహదూర్’ సినిమా కూడా అలాంటి ఓ ప్రయోగాత్మక ప్రయత్నమే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్‌తో కలిసి రాశీ నటించింది. రెజాంగ్ లా యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్ షైతాన్ సింగ్ భాటి గారి జీవితంపై ఈ చిత్రం ఆధారంగా రూపొందింది. భారత సైనికుల ధైర్యసాహసాలు, వారి కుటుంబాలు ఎదుర్కొనే భావోద్వేగ […]
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీలీల ప్రస్తుతం తన కెరీర్లో కీలక దశలో ఉంది. వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ, ఆమెకు సరైన హిట్ మాత్రం దొరకలేదు. ‘ధమాకా’ తర్వాత వచ్చిన సినిమాలు ఆమె నుంచి ప్రేక్షకులు ఆశించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అందుకే ఇప్పుడు శ్రీలీల తన తదుపరి సినిమా ‘పరాశక్తి’ మీద నమ్మకం పెట్టుకుంది. ఈ సినిమాను ‘గురు’, ‘ఆకాశమే నీ హద్దు’ వంటి భావోద్వేగపూరిత సినిమాలతో […]
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఎప్పుడూ ట్రెండ్‌కు తగ్గట్టు కాకుండా, తనకిష్టమైన విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ముందుంటారు. ఇప్పుడు ఆయన నటించిన కొత్త సినిమా “జటాధర” ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్, దైవిక అంశాల ట్రెండ్ నడుస్తున్న సమయంలో కూడా, సుధీర్ మాత్రం ఈ కథను ట్రెండ్ కోసం కాకుండా, కంటెంట్ బలం కోసం ఎంచుకున్నానంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో సుధీర్ మాట్లాడుతూ.. “ఇప్పుడున్న ట్రెండ్ రెండేళ్ల తర్వాత […]
తెలుగు బుల్లితెరపై అత్యధిక పాపులారిటీ సాధించిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ప్రస్తుతం తన తొమ్మిదవ సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి ఏడాది కంటే ఈసారి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన ఈ షోలో 13 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ హైప్లో మధ్యలో, మాజీ కంటెస్టెంట్ యాంకర్ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెలివిజన్‌లో ‘పోవే పోరా’ వంటి షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన విష్ణుప్రియకు […]
ఈ దీపావళి సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ “మిత్ర మండలి” ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి వచ్చేస్తోంది. ప్రియదర్శి, రాగ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరాలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రివ్యూస్ సాధించినప్పటికీ, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ మధ్య మరింత పాప్యులారిటీ సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ సినిమాకి విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించగా, నిహారిక ఎన్.ఎం హీరోయిన్గా నటించింది. Also Read : Ravi Teja : […]
మాస్ మహారాజా రవితేజ మళ్లీ ఫాంటసీ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాతో సంచలనాన్ని సృష్టిస్తున్న యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ వశిష్ఠ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రవితేజను లాక్ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ టాక్ ప్రకారం వశిష్ఠ చెప్పిన మరో సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ రవితేజకు బాగా నచ్చిందట. స్క్రిప్ట్ స్టేజ్‌లోనే రవితేజ “ఇది నా స్టైల్లోనే ఉంది” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే […]
టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ ఫిల్మ్ షూటింగ్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. ఇటీవల ఆమె తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఆస్ట్రేలియాలోని అందమైన యర్రా వ్యాలీకి వెకేషన్ కోసం వెళ్లారు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ దిగిన పలు ఫోటోలను కాజల్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో కాజల్ సింపుల్ లుక్‌లో, స్మైల్‌తో కనిపిస్తూ అందరినీ […]