Anasuya : అనసూయకు గుడి కడతా.. పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ అంటూ పూజారి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపై, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామర్ పాత్రలతోనే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనూ మెప్పిస్తున్న ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, తాజాగా అనసూయపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ మురళీశర్మ అనే ఒక పూజారి, వీరాభిమాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె పర్మిషన్ ఇస్తే ఏకంగా అనసూయకు గుడి కడతామని ఆయన పేర్కొనడం విశేషం.
Also Read : Chinmayi : అవకాశాల కోసం శరీరం అడిగేవాళ్లు – చిరు మాటలపై చిన్మయి షాకింగ్ కౌంటర్
Also Read
- 1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
- AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
ఒక ఇంటర్వ్యూలో మురళీశర్మ మాట్లాడుతూ.. అనసూయ అంటే తనకు అపారమైన గౌరవం అని, గతంలో తమిళనాడులో నటి ఖుష్బూకు గుడి కట్టిన తరహాలోనే అనసూయకు కూడా ఆలయాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.. ‘దీని కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, అనసూయ గారి అనుమతి కూడా తీసుకుంటాం. ఆమె అంగీకరిస్తే ఆలయ నిర్మాణ పనులు మొదలుపెడతాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల చర్చనీయాంశంగా మారిన శివాజీ-అనసూయ వివాదంలో కూడా మురళీశర్మ అనసూయ వ్యాఖ్యలకే తన మద్దతు ప్రకటించారు.
ఒక నటిపై ఉన్న అభిమానంతో ఏకంగా గుడి కడతామని ఓ అభిమాని బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ ‘గుడి’ ప్రతిపాదనపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఇలాంటి విషయాలపై అనసూయ చాలా బోల్డ్‌గా, స్పష్టంగా స్పందిస్తుంటుంది, మరి ఈసారి ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Father And Daughter Sentiment : టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
ట్రెండింగ్
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..