Mounika
Author- NTV Telugu-
Pranitha : వారి కారణంగా నేను ఇండస్ట్రీకి దూరం అయ్యాను..
ఇండస్ట్రీలో తలుకుమన హీరోయిన్లు చాలా మంది, జాడా పత లేకుండా పోయ్యారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసిన తర్వాత కనుమరుగయ్యారు. కారణం.. అవకాశాలు రాకపోవడం, లేదా పెళ్లి చేసుకుని సెటిల్ అవడం. దీంతో అభిమానులు ఈ ముద్దుగుమ్మల కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఇప్పుడు ఓ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఎవరో తెలుసా.? ప్రణిత.. తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు […] -
Keerthy Suresh & Suhas : ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్ ఓటీటీలోకి..
టాలీవుడ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించిన ఈ చిత్రానికి అని. ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్, సుహాస్ తో పాటుగా బాబు మోహన్, శత్రు తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, నేరుగా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ […] -
Kubera: ఈ సినిమాతో నా కల నెరవేరింది.. రష్మిక
అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేకర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. సినిమాపై మంచి బజ్ ఉండగా.. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా జనంలోకి బాగా వెళ్లింది. స్టోరీ ఎక్కడ కూడా అర్థం కాకుండా ట్రైలర్ బాగా కట్ చేశారు. Also Read: Plane Crash : అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్.. దర్శకుడు […] -
Plane Crash : అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్.. దర్శకుడు మిస్సింగ్
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అనేక కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. జూన్ 12 మధ్యాహ్నం లండన్ బయలుదేరి ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 270 మంది మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అయితే తాజాగా ఈ దుర్ఘటన జరిగిన నాటి నుంచి మ్యూజిక్ ఆల్బమ్స్ దర్శకుడు మహేశ్ జీరావాలా కూడా కనిపించకపోవడం, అతని కుటుంబాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. Also Read : Disha Patani : ప్రతి ఒక్క […] -
Disha Patani : ప్రతి ఒక్క ఓటమిని స్వీకరిస్తా..
తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్ని.. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో దిశ పటాని ఒకరు. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బాలీవుడ్ భామ తెలుగులో ‘లోఫర్’ అనే సినిమాతో పరిచయం అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ అమ్మడుకు మాత్రం మంచి […] -
Salman khan : విడాకులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సల్మాన్ ఖాన్..
ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ తన టీమ్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ సరికొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సీజన్లో విశేషం ఏంటంటే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ షోకు శాశ్వత అతిథిగా తిరిగి రావడం. ఇక ఎపిసోడ్‌కి సల్మాన్ ఖాన్ ఫస్ట్ స్పెషల్ గెస్ట్‌గా హాజరవడం ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచింది. తాజాగా బయటకు వచ్చిన ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […] -
Samantha : ముందు కంటే ఇప్పుడే బాగున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..
టాలీవుడ్లో అందమైన జంట అంటే సమంత, నాగచైతన్య అనే చెప్పాలి. కానీ ఎవ్వరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఊహించని విధంగా ఇద్దరు కొద్ది రోజులకే విడిపోయారు. వీరు అసలు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ ట్వీస్ట్ . ఇక చై సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసినప్పటికి సమంత మాత్రం సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ తిరిగి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ భామ […] -
Dhanush : పవన్ కల్యాణ్‌నే డైరెక్ట్ చేస్తా .. ధనుష్
కోలివుడ్ స్టార్ ధనుష్, అందాల భామ రష్మిక మందన్న, అక్కినేని నాగార్జున, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 20న విడుదల కాబోతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమా నుండి ఇప్పటికే విడుదలైనా ప్రతి ఒక్క అప్ డేట్ ఎంతో ఆకట్టుకోగా తాజాగా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. కాగా ట్రైలర్‌లోని విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్ […] -
Kamal hassan : ‘థగ్ లైఫ్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేశారా?
లోక నాయకుడు కమల్ హాసన్ , దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌ల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్ని కమల్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రిలీజ్‌కి ముందు ఈ సినిమా గురించి గొప్పలు చెప్పుకున్న కమల్.. టాక్ తెలిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు కేవలం రూ.18 […] -
Nithin : ‘తమ్ముడు’ ఫస్ట్ సింగిల్ కి డేట్, టైం ఫిక్స్!
టాలివుడ్ యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్, లయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. జూలై 4న విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆకట్టుకోగా, రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.. సినిమా అంతా కూడా అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ తో కొనసాగుతుందని, ప్రమాదాల నుంచి […]
తాజావార్తలు
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!