Mounika
Author- NTV Telugu-
Retro : సూర్య ‘రెట్రో’ వెబ్ సిరీస్‌గా రానుందా..?
సూర్య నటించిన తాజా చిత్రం ‘రెట్రో’ (Retro), దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో విడుదలైనప్పటి ఆశలని అడియాశలయ్యాయి. వింటేజ్ సూర్యని చూస్తాం అని అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నప్పటికీ చివరికి నిరాశే మిగిలింది. అయితే ప్రజంట్ ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికి, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాను మరో ఫార్మాట్లో విడుదల చేసే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు […] -
Nagarjuna : లోకేష్, శేఖర్ల డైరెక్షన్ పై స్పందించిన నాగ్ ..
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో హీరోగా మెప్పించిన అక్కినేని నాగార్జున.. ప్రజంట్ ఆయన ఎంచుకుంటున్న పాత్రలు సాహసంతో కూడుకున్నదని చెప్పాలి. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కూలీ’లో ఆయన విలన్‌గా కనిపించనున్నరు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ‘సైమన్’ అనే పవర్ఫుల్ నెగెటివ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. అయితే Also Read : Manchu Manoj : ‘ఆవేశం’ రీమేక్ చేయాలనుకున్న.. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో, ఈ పాత్రకు ముందు జరిగిన చర్చలు […] -
Manchu Manoj : ‘ఆవేశం’ రీమేక్ చేయాలనుకున్న..
పౌరాణిక ఇతిహాసంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాతో విష్ణు మంచు సినీ ప్రపంచంలో ఒక విశిష్ట స్థానం కోసం అడుగులు వేస్తున్నారు. శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి మహానటులతో పాటు ప్రభాస్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ను దేశవ్యాప్తంగా జనాలకు చేరవేయడానికి విష్ణు అన్ని విధాలుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ […] -
Peddi : డిజిటల్ రైట్స్ డీల్‌తో సంచలనం సృష్టించిన ‘పెద్ది’..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, మ్యూజిక్ మాయాజాలకారుడు ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి, విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కి మంచి స్పందన లభించింది, మూవీ పై హైప్ మరింత పెరిగింది. డి గ్లామరస్‌గా చరణ్ లుక్ మాత్రం అధిరిపోయింది అని చెప్పాలి. […] -
SKN : ‘జాతిని..’ టీ-షర్ట్ వేసిన SKN.. వెనకున్న నిజం ఏంటో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్ లుగా నటిస్తుండగా, థమన్ అందిస్తుండగా ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను, జూన్ 16న గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్‌తో పాటు మరో నిర్మాత SKN […] -
Sneha: ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం..!
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అందం అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్నేహ. ‘తొలి వలపు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు లోకి అడుగుపెట్టిన ఆమె.. తెలుగు, తమిళ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందరి హీరోయిన్స్‌లా కాకుండా.. పద్దతిగా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో అభిమానులను మెప్పించింది స్నేహా. Also Read : Genelia : పెళ్లి పుకార్లపై స్పందించిన హీరోయిన్.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ […] -
Genelia : పెళ్లి పుకార్లపై స్పందించిన హీరోయిన్..
అందం, చలాకీ నటనతో యువ హృదయాలను దోచిన నటి జెనీలియా. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహ బంధం లోకి అడుగు పెట్టి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రజంట్ ఆమె ఇప్పుడు సెకండ్ ఈన్నింగ్ ప్రారంభించి సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు చేస్తోంది. ఈ నెల 20న విడుదల కానున్న ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రంలో అమీర్ […] -
Mukul Dev : ముకుల్ దేవ్ మృతి పై.. సోదరుడు రాహుల్ దేవ్ ఎమోషనల్ రియాక్షన్
బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ అకాల మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, నటుడు రాహుల్ దేవ్ తన బాధను వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన రాహుల్… ముకుల్ మృతి పై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించారు. Also Read : Puri Jagannadh : పూరి-సేతుపతి మూవీలో మరో హీరోయిన్..! ‘ముకుల్ డిప్రెషన్ కారణంగా చనిపోయాడని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది పూర్తిగా అబద్దం. […] -
Nani : ‘ది ప్యారడైజ్’ రిలీజ్ పోస్ట్ పోన్.. నిజమేనా?
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్‌తో మరో పక్కా మాస్ స్టోరీతో ‘ది ప్యారడైజ్’ సినిమా రూపొందుతోంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన, కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా ఆలస్యం జరుగుతోంది. Also Read : Keerthy Suresh & Suhas : ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్ ఓటీటీలోకి.. […] -
Love Scam : ప్రేమన్నాడు.. పెళ్లాన్నాడు.. 15 లక్షలు బిల్లేశాడు.. ఇక్కడే అసలు ట్విస్ట్..!
ప్రతి రోజూ వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం… ప్రేమ, పెళ్లి పేర్లతో యువతుల్ని మోసం చేసే దుర్మార్గులు గురించి. ఎన్ని ఘటనలు జరగినా కొందరు యువతులు మాత్రం అప్రమత్తంగా ఉండలేక పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో లవ్ ట్రాప్ లో పడ్డ ఓ జూనియర్ ఆర్టిస్టు కథ అందరినీ కదిలిస్తోంది. ప్రేమించానన్నవాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ చివరికి ఆమె నమ్మకాన్నే మోసం చేశాడు.. Chairman’s Desk : నాలుగోసారి గెలుపు ఖాయమేనా..? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి 2019లో […]
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!