Salman khan : విడాకులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సల్మాన్ ఖాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ తన టీమ్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ సరికొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లో విశేషం ఏంటంటే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ షోకు శాశ్వత అతిథిగా తిరిగి రావడం. ఇక ఎపిసోడ్‌కి సల్మాన్ ఖాన్ ఫస్ట్ స్పెషల్ గెస్ట్‌గా హాజరవడం ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచింది. తాజాగా బయటకు వచ్చిన ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : Samantha : ముందు కంటే ఇప్పుడే బాగున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..
Also Read
- Fauzi Release Date : 'ఫౌజీ' రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
- Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
- Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
- Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
ఈ క్లిప్‌లో సల్మాన్ ఖాన్, తన ‘బీయింగ్ హ్యూమన్’ టీషర్ట్‌లో ఎంతో కూల్‌గా కనిపిస్తూనే – విడాకులు, సహనం, సంబంధాల విలువ వంటి విషయాలపై తనదైన స్టైల్‌లో సరదా కోణంలో కామెంట్స్ చేశారు. ‘మునుపటిలా సంబంధాలు ఉండడం లేదు. ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసే రోజులు పోయాయి. అప్పట్లో సహనం ఉండేది. కానీ ఇప్పుడు? రాత్రి ఒకరి కాలు మరొకరి మీద పడిందన్నా, కొంచెం గురక పెట్టారన్నా చాలు – విడాకులు తీసుకుంటున్నారు. అతి చిన్న కారణాలకే విడిపోతున్నారు. అంతే కాదు, విడాకుల తర్వాత ఆవిడ సగం డబ్బు కూడా తీసుకెళ్లి పోతున్నారు’ అని హాస్యంగా వ్యాఖ్యానించారు సల్మాన్ ఖాన్. అతని కామెంట్స్‌కి, స్టేజ్‌పై ఉన్నవారితో పాటు ఆడియన్స్ కూడా పగలబడి నవ్వారు. ఇదే సమయంలో చాలామంది అభిమానులు అతని కామెంట్స్‌కు పూర్తిగా ఏకీభవిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.. ఓ నెటిజన్ ‘ఇది 100 శాతం నిజం’ అని కామెంట్ చేశారు. మరి కొందరు ఎప్పటి మాదిరిగానే సల్మాన్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైన సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!