Kubera: ఈ సినిమాతో నా కల నెరవేరింది.. రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేకర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. సినిమాపై మంచి బజ్ ఉండగా.. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా జనంలోకి బాగా వెళ్లింది. స్టోరీ ఎక్కడ కూడా అర్థం కాకుండా ట్రైలర్ బాగా కట్ చేశారు.
Also Read: Plane Crash : అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్.. దర్శకుడు మిస్సింగ్
Also Read
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
ఈ.. ఈవెంట్‌లో భాగంగా రష్మిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.. ‘నా సినీ ప్రయాణానికి సంబంధించి ఇక్కడ ప్రదర్శించిన వీడియో చూస్తే భయమేసింది. ఇన్ని రోల్స్ ప్లే చేశానా ? అనే ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా ఒక సినిమా పూర్తవడానికి ఏడాది పడుతుంది. ఆ సమయంలో చిత్ర బృందంతో క్లోజ్ అవుతుంటాం. అలా ఒక మూవీ ప్రయాణం నేను నా ఫ్యామిలిలా ఫీల్ అవుతా. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మూవీ చేయలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. రియల్ లొకేషన్స్‌లోనే ఆయన షూటింగ్ చేస్తారు. నాగార్జున సర్‌తో నేను నటించిన రెండో చిత్రమిది. ఆయన మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా. ధనుష్‌తో ఇది నా మొదటి సినిమా మాత్రమే.. మరిన్ని సినిమాల్లో నటించాలనుంది. ఈ చిత్రంలోని మా కెమిస్ట్రీ ఆ అవకాశాలు అందిస్తుందనుకుంటున్నా’ అని రష్మిక తెలిపింది. మొత్తానికి ఈ సినిమాలో రష్మిక బలమైన పాత్రలో కనిపించించనుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!