బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఈ జనవరి 17న విడుదల కానుంది. అయితే తాజాగా నాగ్పూర్లో ‘ఎమర్జెన్సీ’ స్పెషల్ షోను ప్రదర్శించారు. వీక్షించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నటుడు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్ తో పాటుగా, ఎమర్జెన్సీ టైమ్లో జైలు శిక్ష అనుభవించిన అప్పటి […]
టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరక్కెకిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్లో భాగంగా వెంకటేష్ , డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. బులితెర పై ఒక షో కూడా […]
నందమూరి అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఊహించినట్లుగానే బాలయ్య అదరగొట్టాడు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని,సెకండాఫ్ స్టార్ట్ అయ్యే వరకు మూవీ అదిరిపోయిందని చెబుతున్నారు. కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్ లు కాస్త ల్యాగ్ అనిపించిన్లుగా తెలిపారు.ఇక తమన్ కూడా మూవీకి సమన్యాయం చేశాడట. బీజీఎం అదిరిపోగా, టెక్నికల్ గా అయితే ఈ సినిమాను బ్రిల్లియంట్ తీశారట. […]