Mounika
Author- NTV Telugu-
Kanthara1 : కాంతార చాప్టర్ 1 మూవీ టీంలో మరొకరు మృతి..
2022 లో వచ్చిన ‘కాంతార’ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించింది. రిలీజైన ప్రతి ఒక్క భాషలో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీ ప్రీక్వెల్‌ని కూడా ప్రకటించిన టీం.. ముందు బాగం కంటే అంతకు మించి తెరకెక్కిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. చిత్రీకరణ మొదలు పెట్టిన నాటి నుంచి ఈ మూవీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. […] -
Tollywood : ఫాదర్ సెంటిమెంట్‌తో వచ్చిన.. టాలీవుడ్ బెస్ట్ మూవీస్
టాలీవుడ్లో తండ్రి పాత్ర చుట్టూ తిరిగే సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి రియల్ హీరో. కుటుంబాన్ని నడిపించేది, ఎలాంటి లోటు లేకుండా చూసుకునేది తండ్రి మాత్రమే. అలాంటి తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. మరి ఇప్పటి వరకు తండ్రి ప్రేమను తెలియజేసే టాలీవుడ్ బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1.సూర్య వంశం (1998) వెంకటేష్ ద్విపాత్రాభినయంతో వచ్చిన ఈ చిత్రంలో తండ్రి మనస్సు దోచుకునే […] -
Anirudh : కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి వార్తలు.. స్పందించిన టీమ్
ప్రజంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారుమ్రోగిపోతోన్న పేరు అనిరుధ్.. అనిరుద్ రవిచందర్. 13 ఏళ్ల వయసులోనే ‘కొలవెరి డీ’ సాంగ్‌తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అక్కడితో మొదలు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ సినిమాలకు పనిచేశాడు. ఇక పోతే సెలబ్రెటీస్ మీద పెళ్లి వార్తలు ప్రచారం కావడం చాలా కామన్. కానీ కొన్ని సార్లు అది నిజం కూడా అవ్వచ్చు. అలా ఇప్పటికి చాలానే […] -
Nani : నేచురల్ స్టార్ నానిని కలిసిన.. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిషన్
సినిమా హిట్ అవ్వాలి అంటే కోట్లు పెట్టక్కర్లేదు.. కంటెంట్ ఉంటే చాలు అని రుజువు చేసిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. తాజాగా కోలివుడ్ నుండి వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రం కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ.90 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్ […] -
Manchu Lakshmi : దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డా!
తాజాగా జరిగిన హ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన వందలాది కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ సంఖ్య ఇప్పుడు 274 కు చేరింది . ఇక ఈ ప్రమాదం పై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ ప్రమాదం నుంచి […] -
Kalpika : సినీ నటి కల్పికపై మరో కేసు నమోదు
ప్రముఖ సినీ నటి కల్పిక గణేష్ మీద రోజుకో వార్త పుట్టుకోస్తోంది. తాజాగా ఆమె పై మరో కేసు నమోదయింది. అసలు విషయంలోకి వెళితే.. ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తనను దూషించింది అంటూ బాధితురాలు కీర్తన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఆన్లైన్ అబ్యూజింగ్ తో పాటు వేధింపులకు కూడా పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. ఇక సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకోవడంతో పాటు, బాధితురాలికి మెసేజ్ పెట్టి కల్పిక […] -
Kubera: ‘కుబేరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. కొత్త డేట్ లాక్ !
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేర. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని తెగ వేయిట్ చేస్తున్నారు.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ […] -
Sreeleela : శ్రీ లీల బర్త్ డే స్పెషల్.. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ రిలీజ్
ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతోంది శ్రీలీల. అనతి కాలంలోనే తన అందం, అభినయం, ఎనర్జీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నేడు (జూన్ 14) తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టుల నుంచి బ్యాక్ టూ బ్యాక్ స్పెషల్ పోస్టర్స్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఇందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా […] -
Mithra Mandali : నవ్వుల తుపాన్‌గా దూసుకొచ్చిన ‘మిత్ర మండలి’ టీజర్..!
టాలీవుడ్ యువ నటులు ప్రియదార్షి, రాగ్ మయూర్, విష్ణు ఓయి, ప్రసాద్ బెహారా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. విజయేందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ టీజర్ నాన్ స్టాప్ కామిడితో ప్రతి ఒక్క క్యారెక్టర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ, చమత్కారమైన డైలాగ్స్ అన్నీ కలిపి ఒక హిలేరియస్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. Also […] -
Nikhil : ‘ది ఇండియా హౌస్’ సెట్లో ప్రమాదం పై.. స్పందించిన నిఖిల్
మెగా హీరో రామ్ చరణ్ నిర్మాణంలో, హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’. తాజాగా ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో వేసిన భారీ సెట్లో, నిన్న రాత్రి జరిగింది. మూవీలో సముద్రపు సన్నివేశాల చిత్రీకరణ కొరకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు సెట్లోకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో పలువురు […]
తాజావార్తలు
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!