Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘గాయపడ్డ సింహం’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశాయి. ‘జాతి రత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో తరుణ్ సరసన నటిస్తుండగా వీరిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ అండ్ కామెడీ ట్రాక్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కళ్యాణ్ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, ఇతరులు అత్యున్నత నిర్మాణ విలువల తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ సినిమాలో దాగున్న అసలైన ‘సర్‌ప్రైజ్ ప్యాకేజీ’ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు అని తేలడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే
Also Read : Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
Also Read
శ్రీ విష్ణు అతిథి పాత్రలు చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ‘గాయపడ్డ సింహం’లో ఆయన కేవలం మెరిసి మాయమయ్యే పాత్ర కాకుండా, కథను మలుపు తిప్పే ‘ఎక్స్‌టెండెడ్ క్యామియో’ రోల్ పోషిస్తున్నారు. ఈ పాత్ర చుట్టూ ఒక పెద్ద మిస్టరీ ఉందని, సినిమా సెకండాఫ్‌లో వచ్చే శ్రీ విష్ణు సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతే కాదు శ్రీ విష్ణుతో పాటు ఈ సినిమాలో మరో స్టార్ హీరో లేదా పాపులర్ యాక్టర్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రహస్య పాత్రను ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. బహుశా తరుణ్ భాస్కర్ మిత్రులైన విజయ్ దేవరకొండ లేదా విశ్వక్ సేన్‌లలో ఎవరో ఒకరు కనిపించే అవకాశం ఉందనే ఊహాగానాలు ఫిలిం నగర్లో వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!