Mounika
Author- NTV Telugu-
Rashmika : వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశా..
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటి రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్లో సూపర్ పీక్ లో ఉంది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ విజయాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత బాధను పంచుకుంది. మీరు సెలవులు ఎలా ఎంజాయ్ చేస్తారు? అనే ప్రశ్నకు రష్మిక చాలా భావోద్వేగంగా స్పందించారు. Also Read :Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు […] -
Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి
తమిళ స్టార్.. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు.. సూర్య సేతుపతి రీసెంట్గా తన తొలి చిత్రం ‘ఫీనిక్స్’ ద్వారా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే.. జూలై 4న విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో సూర్య, అభిమానులతో ముఖాముఖి కలుసుకున్న సందర్భంలో, నోట్లో చూయింగ్ గమ్ నములుతూ, చాలామందిని అసహనానికి గురి చేసేలా ప్రవర్తించాడు. ఇక Also Read : Mahesh Babu: మహేశ్ బాబుని నిందితుడిగా చేరుస్తూ.. నోటీసులు జారీ! ఈ […] -
Mahesh Babu: మహేశ్ బాబుని నిందితుడిగా చేరుస్తూ.. నోటీసులు జారీ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరమ్ ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేసింది. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కేసులో మహేశ్ బాబును మూడవ ప్రతివాదిగా చేర్చడం గమనార్హం. Also Read : Harihara Veeramallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ కి కొత్త టెన్షన్.. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ […] -
Harihara Veeramallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ కి కొత్త టెన్షన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లతో మాస్లో హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఒక కొత్త ఆరోపణ ఈ సినిమాపై వివాదాన్ని రేకెత్తిస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఓవైపు అంచనాలు పెరుగుతుంటే, మరోవైపు కొత్త వివాదాలు […] -
Renu Desai : మళ్లి పెళ్లి చేసుకుంటా.. పిల్లలే నన్ను ప్రోత్సహిస్తున్నారు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఆమె ప్రయాణం ఎంత ప్రత్యేకమో, తల్లిగా ఆమె జీవితం అంతగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇటీవల ఆమె రెండో పెళ్లి పై చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో నటి రేణూ దేశాయ్ తన జీవితంలో రెండో పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అనే విషయంపై తాజాగా స్పష్టత ఇచ్చారు. Also […] -
Sekhar Kammula: ఇంతవరకూ వారితో తిట్లు పడలేదు– శేఖర్ కమ్ముల
తెలుగు సినిమా దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. అతని సినిమాలు ఎంత స్వచ్ఛంగా, సింపుల్‌గా ఉంటాయో, ఆయన వ్యక్తిత్వం కూడా అంతే నిష్కళ్మశంగా ఉంటుంది. అలాంటి దర్శకుడి నుంచి తాజాగా ‘కుబేరా’ లాంటి మాస్ యాక్షన్ మూవీ రావడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచిన అంశమే. టీజర్, ట్రైలర్, పాటలతోనే ప్రేక్షకులను, ఇండస్ట్రీని ఒకింత షాక్‌కు గురిచేసిన ఈ చిత్రం జూన్ 20న విడుదలై మంచి ఫలితాని దక్కించుకుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల […] -
Samantha : ‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన సమంత
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇటీవల అమెరికాలో నిర్వహించిన తానా (TANA) వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి పొందిన ఆదరణతో సామ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానుల ప్రేమ గుర్తు చేసుకుంటూ తన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ నుండి ఇప్పటి వరకు తన పై చూపిన అపారమైన ఆదరణ పై.. అందరి మధ్య నిలబడి మాట్లాడిన సమంత, తన మనసులో దాగిన కృతజ్ఞతను, అభిమానులపై తనకున్న ప్రేమను అక్షరాలా చెక్కినట్లుగా చెబుతూ, […] -
Yash : యష్ ‘టాక్సిక్’ సినిమా పై క్రేజీ బజ్..
‘కేజీయఫ్’ చిత్రాల ఘన విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెరీర్ కామ..పుల్స్టప్ లేకుండా ధూసుకుపొతుంది. ఇప్పుడు నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు ఆసక్తికర ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు యష్. ఇటీవల ఆయన పాలు పంచుకుంటున్న బాలీవుడ్ ‘రామాయణ’ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాపై ఓ క్రేజీ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. తాజా బజ్ ప్రకారం, […] -
Nithya Menen : ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయా..
భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన పలు భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’, దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హారర్ కామెడీ డ్రామాగా భారీ అంచనాలతో రూపొందుతోంది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇలాంటి స్టార్ హీరో సరసన నటించడం కోసం ఎంతో మంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. కానీ, ఒక్క నటి మాత్రం […] -
Mysaa Movie: రష్మిక.. ‘మైసా’ టైటిల్ అంటే అర్థం ఏంటో తెలుసా..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ ఎవరు? అంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్న. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ ఇలా బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఆమె తాజాగా నటించబోతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మైసా (Mysaa)’ . కాగా ప్రాజెక్టు నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా […]
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
-
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!