Mani Ratnam : నవీన్ పోలిశెట్టితో మూవీ.. స్పందించి మణిరత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ నవీన్ పొలిశెట్టి,లెజండ్ డైరెక్టర్ మణిరత్నం కంబోలు మూవీ తెనరెక్కబోతున్నట్లుగా.. సౌత్‌లో కొద్దిరోజులుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ అయింది. కథానాయికగా కన్నడ భామ లేటెస్ట్ సెన్షేషన్ రుక్మిణీ వసంత్ ను సెలక్ట్ చేసినట్లు సుమారు 30 సంవత్సరాల తర్వాత మణిరత్నం తెలుగు సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ వరుస అప్ డేట్‌లు వినపడుతున్నాయి. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా ఈ విషయంపై మణిరత్నం స్పందించారు.
Also Read : Mollywood : స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌పై..మేనేజర్ పోలీసు కేస్
Also Read
ఇటీవలే కమల్ హసన్‌తో 35 యేండ్ల తర్వాత జట్టు కట్టి ‘థగ్ లైఫ్’ సినిమాను రూపొందించిన మణిరత్నం ఇప్పుడు ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన మణిరత్నం.. ‘వారు ఏమి మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ. నేను రెండు స్క్రిప్ట్‌ల పై పని చేస్తున్నాను, ఏది కార్యరూపం దాలుస్తుందో చెప్పలేను’ అని అన్నారు. కానీ ఆయన సమాధానం అవును అని చెప్పలేదు కాదు అని కూడా చెప్పలేదు. అంటే ఆ రెండు స్క్రిప్ట్‌లలో నవిన్ తో మూవీ కూడా ఉండి ఉండవచ్చు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!