Akhil : అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ ఆ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ అతి త్వరలో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త జూల్ఫీ రవ్ డ్జీ కూతురు జైనబ్ తో అఖిల్ ప్రేమాయణం నడపగా.. వాళ్ల ఎంగేజ్మెంట్ గత ఏడాది నవంబర్ 26న జరిగింది. ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా నాగచైతన్య రెండో పెళ్లి సమయంలోనే అఖిల్ నిశ్చితార్థం చేసుకోవడం అందరూ షాకయ్యారు. అప్పటి నుంచి ఈ జంట ఎక్కువగా ఎయిర్ పోర్ట్‌లో కనిపించింది. ఇక ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయని.. డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతుండగా.అక్కినేని కుటుంబం నుంచి మాత్రం పెళ్లి పై ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ ఇంటి సభ్యులు ఎవరు స్పందించడం లేదు.. తాజాగా వీళ్ల వివాహ తేదీ ఖరారు అయినట్లు తెలుస్తోంది.
రానున్న రెండు వారాల్లోనే అంటే జూన్ మొదటి వారం 6న జరగనుందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక పెళ్లి డేట్ ప్రఛారంలోకి రావడంతో.. మరి వీరి వెడ్డింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందని కొందరు.. లేదు రాజస్థాన్‌లోని ఓ ప్రఖ్యాత ప్యాలెస్‌లో జరుగుతుందని మరికొందరు నెట్టింట చర్చలు జరుపుతున్నారు.
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ఇక ఇండస్ట్రీలో బ్రోకెన్ ఫ్యామిలీ అంటే అక్కినేని. ఎందుకంటే సుమంత్ విడాకులు తీసుకున్నారు,నాగార్జున విడాకులు తీసుకుని అమల ని రెండో పెళ్లి చేసుకున్నారు, ఇక చైతన్య సామ్‌ని ఎంతగానో ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ బంధం కూడా మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.. ఇక అఖిల్ కూడా ముందుగా ఓ అమ్మాయితో ఏంగేజ్‌మెంట్ చేసుకుని ఇప్పుడు ఇంకో అమ్మయిని పెళ్లి చేసుకుంటున్నాడు. అంటే ఫ్యామిలీ మొత్తం వివాహ బంధంలో దెబ్బ తినడం జరిగింది. అయినప్పటికీ నాగ్ అమల హ్యాపి లైఫ్ లీడ్ చేస్తున్నారు. చై శోభిత కూడా హ్యాపీగా ఉన్నారు.. మరి అఖిల్ కూడా తన బంధం ఎంత వరకు నిలబెట్టుకుంటారు చూడాలి..
- Tags
- Akhil
- wedding date
- Zainab
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!