Kubera : నాగార్జునపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ధనుష్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనుష్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘కుబేర’ ఒకటి. నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా, లవ్‌స్టోరి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తర్వాత తన స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కిచాడు. ఇప్పటికే విడుదలైనా పాట, గ్లిమ్స్ సినిమాపై మంచి అంచనాలనే క్రియేట్ చేయగా. జూన్ 20న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రాన్స్ ఆఫ్ కుబేరా అంటూ టీజర్ కూడా విడుదల చేశారు. కాగా..
Also Read : Aliya : ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
టీజర్ ప్రారంభంలో నాదే నాదే.. నేల నాది.. గింజ నాది అంటూ పవర్‌పుల్ పాట బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతుండగా సినిమా కథను దాదాపు చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు ధనుష్, నాగార్జున, రష్మిక, బాలీవుడ్ నటులు జిమ్ షర్బ్ , దలిప్ తహిల్ పాత్ర తీరులను చూయించి చాలా రోజులుగా ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మంచి అదిరిపోయే ఫీల్ ఇచ్చారు. మొత్తనికి టీజర్ చూస్తుంటే శేఖర్ కమ్ముల ఈ సారి కొత్తగా ఏదో చెప్పబోతున్నాడనేది అర్థమవుతోంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ నాగార్జున పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.. ‘నాగార్జున చిత్రాలు అంటే తమిళనాడులో ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంటుంది.. నాకు వ్యక్తిగతంగా నాగ్ సినిమాలు అంటే ఎంతో ఇష్టం.. ముఖ్యంగా ఆయన నటించిన రచ్చగన్(రక్షకుడు) నా ఆల్‌టైమ్ ఫేవరెట్. ఆయనతో వర్క్ ఎక్స్‌పిరియన్స్ ఎప్పటికి మర్చిపోలేను. చాలా మంచి మనిషి ’ సినిమా అని ధనుష్ తెలిపారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!