ఎన్ని సార్లు చూసిన మళ్ళి మళ్ళి చూడాలి అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. ఇందులో దర్శకుడు శేకర్ కమ్ముల మూవీస్ అధిక సంఖ్యలో ఉంటాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, హ్యాపీడేస్, ఆవకాయ బిర్యాని, ఫిదా .. ఇలా మంచి మంచి కథలు అందించాడు శేకర్ కమ్ముల. అయితే ఈ మూవీస్ లో ‘హ్యాపీడేస్’ మూవీ చూస్తే ఇప్పటికీ ఫ్రెష్గా అనిపిస్తుంది. దాదాపు 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా […]
మంచి హిట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న యంగ్ హీరోలో వరుణ్ తేజ్ ఒకరు. ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటకి హిట్ మాత్రం పడటం లేదు. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుస సినిమాలు తీసుకున్నప్పటికి అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేక పోతున్నాడు. కాగా ప్రస్తుతం వరుణ్ హీరోగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా వరుణ్ తేజ్ కు 15వ చిత్రమిది. […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా.. కెరీర్ ఆరంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. వరుస అవకాశాలు అందుకున్ని దాదాపు స్టార్ హీరోలందరితో జత కట్టింది. తన నటన అందంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న కూడా ఎక్కడ తన గ్రాఫ్ పడిపోకుండా దూసుకుపోతుంది తమన్నా. మధ్యలో కొంత టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, ఊహించని విధంగా హాట్ షోకి తెరలేపి […]
నిధి అగర్వాల్.. చిన్న హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ నుంచి ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో ‘మజ్ను’ మూవీ చేసింది. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ అందుకున్న నిధి, ఈ సినిమాలో […]
ప్రజంట్ ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు హీరోలతో సమానంగా గుర్తింపు.. క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అందులో సందీప్ రెడ్డివంగ ఒక్కరు. మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’ తో తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసి, ఇదే మూవీని హిందీలో కూడా తీసి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు సందీప్. ఇక రన్బీర్ కపూర్ తో చేసిన ‘అనిమల్’ సినిమా వెరే లెవల్ అని చెప్పాలి. ఈ మూవీ భారీ విజయాంతో ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో ఉహించని […]
బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి వివాహం జరిగి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అవుతున్నా ఇప్పటికీ అంతే సంతోషంగా ఉంటూ, ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ, విమర్శలకు తావు ఇవ్వకుండా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాంటిది తాజాగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య గురించి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. Also Read: Odela 2 : ‘ఓదెల 2’ మూవీ రిలీజ్ […]
స్టార్ హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న తన హవా ఏమాత్రం తగ్గడం లేదు. మరి ముఖ్యంగా ఈ మధ్య గ్లామర్ రోల్స్, లిప్ లాక్స్.. అంటూ హద్దులు చెరిపేసింది. హీరోయిన్గా మాత్రమే కాకుండా ఈ అమ్మడు, ఎలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడానికైనా రెడీ అంటుంది. అలా ఇప్పటి వరకు ‘అరణ్మననై 4’ లో దెయ్యం రోల్, ‘లస్ట్ స్టోరీస్ 2’ లో కూడా కొంచెం అలాంటి పాత్రలో నటించింది. ‘జైలర్’, ‘స్త్రీ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకదీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి విశేషాలు బయటకు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృధా ప్రయత్నమే అని రీసెంట్గా షూటింగ్ వీడియో లీక్ అయ్యినప్పుడే అర్థం అయ్యింది. ఈ వీడియో లీక్ అయ్యిన తర్వాత రాజమౌళి తన షూటింగ్ పరిసరాల్లో సెక్యూరిటీని పెంచేశాడట. ఒడిశాలో మొదటి షెడ్యూల్ని పటిష్టమైన భద్రత […]
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కోలివెడ్ తో పాటు తన విలక్షణ నటనతో తెలుగులో కూడా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు. చివరగా ‘కంగువ’ మూవీతో వచ్చిన సూర్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ‘రెట్రో’ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. జోజు జార్జ్, జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, కరుణాకరన్, విద్యా శంకర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ […]
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సల్మాన్ గ్రాఫ్ గత కోది రోలుగా డౌన్లో ఉంది. ఈ సరి ఎలా అయిన తన అభిమానులను తృప్తిపరచడం కోసం ‘సికందర్’ మూవీతో వస్తున్నాడు . రష్మిక హీరోయిన్గా, దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు సల్మాన్. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ […]