మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో కొరియన్ హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మట్కా’ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వరుణ్ ఈసారి డిఫరెంట్ జానర్లో రాబోతున్నాడు. తెలుగు తెరపై ఇప్పటి వరకు చూడని విధంగా కొరియా బ్యాక్‌డ్రాప్‌లో, హారర్ కామెడీతో ఈ మూవీని తీస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో, వరుణ్‌కు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. ఇక ఈ […]
నేచురల్ స్టార్ నాని ప్రజంట్ హీరోగా, నిర్మాతగా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. చివరగా ‘దసరా’ మూవీతో వచ్చిన నాని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ పెట్టాడు. అందులో ‘ది ప్యారడైజ్’ మూవీ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి, ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ లో నాని తన లుక్ తో షాక్ ఇచ్చాడు. రెండు జడలతో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘చరిత్రలో అందరూ […]
ప్రజంట్ బాలీవుడ్ నుండి విడుదలకు సిధ్ధంగా ఉన్న చిత్రాలు ‘జాట్’, ‘సికిందర్’. ఈ రెండు చిత్రాలను సౌత్ డైరెక్టర్ లే తెరకెక్కించడం విషేశం. తాజాగా విడుదలైన ఈ రెండు మూవీస్ ట్రైలర్స్ చూస్తుంటే..యక్షన్తో నింపేశారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో వీరి పేర్లే బాగా వినిపిస్తున్నాయి. బాలయ్యతో వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మలినేని ‘జాట్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈ సినిమాను రవితేజ తో తీద్దామనుకుంటే.. బడ్జెట్ రూ.100 కోట్లు దాటింది. వర్కవుట్ కాదని.. సన్నీ డియోల్‌తో […]
ఆపద వచ్చింది అంటే ఆదుకోవడంలో ముందుండే నటుడు సోనూ సూద్. సినిమాల విషయం పక్కన పెడితే, సాయం చేయడంలో ఆయన చేయి ఎప్పుడు పైనే ఉంటుంది. ఇప్పటికే ఎంతో మందికి జీవితం ఇచ్చిన సోనూసూద్ ఇంట్లో చెడు జరిగింది. తాజాగా ఆయన భార్య సోనాలి ప్రయాణిస్తున్న కారు హైవేపై యాక్సిడెంట్‌కు గురైంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో సోనాలి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆమెతో పాటు ఆమె అక్క కొడుకు కూడా కార్ లోనే ఉన్నాడు.అతనికి కూడా […]
ప్రజంట్ జపాన్ లో తెలుగు చిత్రాలకు ఎంత డిమాండ్ ఉందో మనకు తెలిసిందే. కథను బట్టి అక్కడ కూడా మన సినిమాలు బ్లక్బాస్టర్ అవుతున్నాయి. ఇక తాజాగా తారక్ ‘దేవర’ పార్ట్ 1 ను జపనీస్ భాషలో డబ్బింగ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తో ఆల్రెడీ తన నటనతో జపాన్ ప్రేక్షకులో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ‘దేవర’ను సైతం అక్కడ విడుదల చేస్తున్నారు మెకర్స్. ఈ నెల 28న ఈ సినిమా జపాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. […]
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుహాసిని గురించి, ఆమె నటన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. 1980లో తమిళ చిత్రం ‘నెంజతై కిల్లతే’ తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి ఏకంగా.. నాలుగు భాషల్లో ఎన్నో విజయాలు అందుకుంది. దాదాపు అందరు హీరోలతో జత కట్టి తన కంటూ ఒక గ్రాఫ్ సంపాదించుకుంది. ఇక 1988లో ఆమె ప్రముఖ దర్శకుడు మణిరత్నంను వివాహం చేసుకున్న సుహాసిని, ప్రజంట్ […]
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఎన్టీఆర్-ప్రణతి ఒక్కరు. ప్రణతి అందరిలా కాదు. మనకు తెలిసి మిగతా స్టార్ హీరోల వైఫ్లు అని రంగాల్లో ముందుంటున్నారు. కానీ ప్రణతి అలా కాదు. ఇంటికే పరిమితం అనేలా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించదు. బయటకు రావడం కూడా చాలా తక్కువ. సందర్భాలను బట్టి అటెండ్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జపాన్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 28న జపనీస్‌లో […]
ఈ మధ్యకాలంలో హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ మీద వచ్చే కథల పై ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే OTT సంస్థలు కూడా అలాంటి కంటెంట్ ఉన్న సినిమా లు, సిరీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ ‘ఛోరీ 2’ రాబోతుంది. అతీంద్రియ శక్తులు.. సామాజిక దురాచారాల నుంచి.. తన కూతురిని కాపాడుకునేందుకు, […]
‘పెళ్లిసందD’ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుని వరుస ఆఫర్లు కొట్టేసింది. ‘ధమాకా’ తో మొదలు ఆదికేశవ, గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఎక్స్టాఆర్టినరీ మ్యాన్ ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేదింది. ఈ క్రమంలోనే రెండు మూడు ప్లాపులు తగిలేసరికి సైలెంట్ అయిపోయింది. తర్వాత ‘పుష్ప2’లో కిస్సిక్ సాంగ్‌తో ఒక్కసారిగా పడిలేచిన ఈ ముద్దుగుమ్మ, ప్రజంట్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక్కప్పుడు చక్రం తిప్పింది పూజా హెగ్డె. కెరీర్ బిగినింగ్ లోనే తన అందం,నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది ఈ చిన్నది. మధ్యలో ఇక్కడ అవకాశాలు తగ్గడం వరుస అపజయాలు ఎదురవ్వడంతో బాలీవుడ్ లోకి జంప్ అయిన ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా కొంత నిరాశే చవి చూసింది. కానీ ప్రజంట్ తమిళ, హింది భాషలో వరుస ప్రజెక్ట్లు లైన్ లో పెట్టించి పూజ. ఇదిలా […]