Kaalidhar Laapata : ఎమోషనల్‌గా ఆకటుకుంటున్న అభిషేక్ బచ్చన్ ‘కాళిధర్ లపతా’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కాళిధర్ లపతా’. మధుమిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దైవిక్ భగేలా, జీషన్ అయూబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లకు కాకుండా జూలై 4న జీ5 ఓటీటీ వేదిక పై నేరుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మెకర్స్.
Also Read : Predarshi : ‘మిత్ర మండలి’ నుండి మొదటి సింగిల్ విడుదల.. !
Also Read
ఇక ట్రైలర్‌ను గనుక పరిశీలిస్తే, రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ కథ ప్రధానంగా ఒక వృద్ధుడైన కాళిధర్ చుట్టూ తిరుగుతుంది. ఆస్తి కోసం, అతని కుటుంబం తనను పక్కన పెట్టాలనుకుంటుందన్న విషయం తెలుసుకున్న కాళిధర్ (అభిషేక్ బచ్చన్), ఇంటి నుంచి ఎవరికీ తెలియకుండా పారిపోతాడు. ఈ ప్రయాణంలో అతడికి ఎనిమిదేళ్ల అనాథ అయిన బల్లు అనే బాలుడితో అనుకోని పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య ఆ బంధం ఎలా పెరిగిందో, కాళిధర్ జీవితంలో బల్లు ప్రవేశం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఏమిటో, చివరికి కుటుంబ సభ్యులు అతడిని వెతికి పట్టుకుంటారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కాగా ఈ మూవీలో ఇన్నోసెంట్ యాక్టింగ్ తో డిగ్లామర్ లుక్ లో కనిపించారు అభిషేక్ బచ్చన్.. చాలా రోజులకు ఆయన మంచి కం బ్యాక్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!