బాలీవుడ్ ఇండస్ర్టీలో బ్రేకప్‌లు, విడాకులు కామన్. ఇప్పటికే అలా విడిపోయిన జంటలు చాలా ఉన్నాయి. కలిసి చెట్టపట్టాలేసుకుని తిరగడం. తర్వాత విడిపోవడం మరోకరితో జతకట్టడం అక్కడి వారికి అలవాటే. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అంతే కాదు మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. Also Read: Bhargavi : […]
యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని టాలెంటర్స్ అంతా బయటకు వస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి క్రేజ్ రావడంతో.. ఆటోమేటిక్‌గా వీరి టార్గెట్ బిగ్ స్క్రీన్‌పై పడుతుంది. రీసెంట్లీ అలా పాపులరైన ముద్దుగుమ్మే వైష్ణవి చైతన్య. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ, ఇన్ స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణించి, సాఫ్ట్ వేర్ డెవలపర్, మిస్సమ్మ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో మెల్లిగా […]
ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్ల మధ్య పోటీ మొదలైంది. ఒకరూ సీనియర్ హీరోలను లైన్ లో పెడుతుంటే.. మరొకరు యంగ్ హీరోలను చుట్టేస్తున్నారు. ఇంతకి ఎవ్వర ముద్దుగుమ్మలు అంటే మమితా బైజు, కయాద్ లోహార్ . ఎప్పటి నుండో ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. ఒక్క ఛాన్స్ తో ఈ హీరోయిన్ల కెరీర్ మారిపొయింది. వారిని రాత్రికి రాత్రే స్టార్లను చేసేస్తుంది. లాస్ట్ ఇయర్ ‘ప్రేమలు’ మూవీతో మమితా బైజు సెన్సేషనల్ హీరోయిన్ అయితే.. రీసెంట్ గా ‘డ్రాగన్’ మూవీతో కుర్రాళ్ల […]
లైక్స్,వ్యూస్ కోసం యూట్యూబ్, సోషల్ మీడియా ఇప్పుడు ఎంతకైనా దిగజారిపోతుంది. వీడియో వ్యూస్ కోసం తప్పుదోవ పట్టించేలా, నీచమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. అలాగే క్లిక్ బైట్స్ లాంటి థంబ్ నెయిల్స్ చూసి ప్రేక్షకులు కూడా మోసపోతున్నారు. తాజాగా యాంకర్, తెలుగు నటి గాయత్రి భార్గవి ఈ ఫేక్ థంబ్ నెయిల్స్‌పై ఫైర్ అయింది. ఆమె రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకి సదరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన నీచమైన థంబ్ నెయిల్స్ గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం […]
మంచు విష్ణు .. హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన కెరీర్లో మంచి హిట్స్ అయితే ఉన్నాయి కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ప్రజంట్ ‘కన్నప్ప’ వంటి భారీ చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘సికందర్’. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్రం బృందం ట్రైలర్ ఈవెంట్ నిర్వహించింది. కాగా ఈ ట్రైలర్ యాక్షన్, సస్పెన్స్, డ్రామా కలగలిసిన ఒక వినోదాత్మక చిత్రంగా ఉండబోతోందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సికందర్ పాత్రలో తనదైన శైలి నటనతో ప్రేక్షకులను […]
ఇంద్రజ, అజయ్ , జయసుధ , సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీఎం పెళ్లాం’. రమణా రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రమోషనల్లో భాగంగా సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ రాజకీయ నేపథ్యంలో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. దర్శకుడు గడ్డం రమణా […]
ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ ఎలా ఉందో మనకు తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా మన చిత్రాలు మారుమ్రోగి పోతున్నాయి. దీంతో తెలుగులో ఒక ఛాన్స్ వస్తే చాలు అని మిగతా ఇండస్ట్రీ వారు కోరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు కోలివుడ్ ఇండస్ట్రీ స్థాయి కూడా వేరుగా ఉండేది. అక్కడి సినిమాలు కచ్చితంగా తెలుగులోనూ రిలీజ్ అయ్యేవి. వాటి రీచ్ చూసి మన దగ్గర ఇలాంటి చిత్రాలు రావేంటి అని ఫీలయ్యేవాళ్లు మన తెలుగు ప్రేక్షకులు. తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగు […]
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో సాయి దుర్గా తేజ్ కూడా ఒకరు. చివరగా ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా. అందులో ‘విరూపాక్ష’ బాగా ఆడింది. ‘బ్రో’ అంతగా ఆడలేదు. ఇక ప్రస్తుతం రోహిత్ దర్శకత్వంలో తేజు ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికోసం ఏకంగా రూ.120 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వినికిడి. పాన్ ఇండియా సినిమా […]
టాలీవేడ్ లో అనతి కాలంలోనే వరుస విజయాలతో సౌత్, నార్త్‌లలో తన హవా చూపించింది పూజా హెగ్డే. కానీ కొంత కాలంగా తను నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో అవకాశాలు ముఖం చాటేశాయి. కథల ఎంపికలో పొరపాట్లు కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ కష్టాలను అధిగమించి పూజా హెగ్డే ఇప్పుడు క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. హిందీ, తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు లైన్ లో పెట్టింది. ఈ చిత్రాలతో మరోసారి బలంగా బౌన్స్ బ్యాక్ […]