అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. కెరీర్ ఆరంభం నుండి తెలుగు తమిళ భాషలో , తన నటన అందంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ‘మహానటి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి ప్రజెంట్ రూట్ మార్చింది. ఆఫర్ తగ్గడంతో హీరోయిన్లు ఇండస్ట్రీ మార్చడం, లేదా స్కిప్ షో చేయడం కామన్. ఇక్కడ కీర్తి కూడా అదే చేసింది బిగినింగ్‌లో సాఫ్ట్ క్యారెక్టర్స్.. పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు […]
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ అంతే జోరు మీద దూసుకెళ్తూది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు .. గుర్తింపు పాత్రలు చేస్తోంది. మొన్నటి వరకు బాలీవుడ్లో బీజి గా ఉన్న ఈ చిన్నది, చాలా రోజుల తర్వాత తెలుగులో ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో అలరించడానికి సిద్ధం అవుతుంది. సూపర్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల […]
అనతి కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్ . దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ చిన్నది తన అందం నటనతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రజంట్ తమిళ, హింది భాషలో వరుస సినిమాలు తీస్తూ దూసుకుపోతుంది రకుల్. అయితే మనకు తెలిసి హీరోలు హీరోయిన్లు ధరించే బట్టలు చాలా ఖరీదైనవి ఉంటాయి. వారి బ్యాగ్, వాచ్ లు లక్షల్లో .. కోట్ల లో […]
నవదీప్ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. హీరోగా వచ్చినప్పటికి అని రకాల పాత్రలు పోషిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అతని కెరీర్లో దాదాపు స్టార్ హీరోలతో వర్క్ చేశాడు. కానీ నవదీప్‌కు ఇప్పుడు అంతగా సక్సెస్ రావడం లేదు. ఏ ప్రయోగం చేసినా కూడా బెడిసి కొడుతోంది. చివరగా ‘లవ్ మౌళి’ అంటూ వచ్చాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు పోయిందో కూడా చాలా మందికి తెలియదు. […]
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రజంట్ ‘తండేల్’ బ్లాక్ బస్టర్ కావడంతో మంచి సక్సెస్ జోష్‌లో ఉన్నాడు. పెళ్లయిన తర్వాత శోభిత వచ్చిన వేళ విశేషమని అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. నాగార్జున కూడా కొడుకు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే జోష్‌లో చై.. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. మిస్టరీ హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. మూవీస్ […]
పాపులర్ జోడి తమన్నా, విజయ్ వర్మ గురించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. 2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ కోసం తొలిసారి కలిసి వర్క్ చేసిన వీరిద్దరు రోమాన్స్, బెడ్ రూమ్ సీన్స్‌లో ఉహించని విద్ధంగా నటించారు. అలా ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల బ్రేకప్ చెప్పేసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. వర్మతో డేటింగ్ లో […]
టాలీవుడ్ హీరో నితిన్ ఒక మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అతని మూవీస్‌పై మార్కెట్ క్రేజ్ స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో ఫలితాల పరంగా నిరాశలే ఎదురయ్యాయి. దీంతో ఇప్పుడు ఎంతో నమ్మకంతో ‘రాబిన్ హుడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా, వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ లు కీలక పాత్రలు […]
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర సూరన్: పార్ట్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా షిబు నిర్మించిన ఈ సినిమాకు ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా, దుషారా విజయన్, సిద్దిఖీ, ఎస్జే సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ, ఎన్నో అంచనాల నడుమ మార్చి 27న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ బేస్ గురించి చెప్పక్కర్లేదు. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. బాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జతకట్టింది. కానీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే పెళ్లి, తర్వాత విడాకులు, అనారోగ్యసమస్యలు ఇలా ఊహించని విధంగా సమంత లైఫ్ టర్న్ అయ్యింది. మయోసైటీస్ తర్వాత సామ్ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసి, వరుసగా తనకు ఓపిక […]
ఎలాంటి పాత్రలో అయినా తనదైన ట్యాలెంట్‌తో అదరగోడుతుంది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా. తెలుగులో యంగ్ హీరోలతో జోడీ కట్టి మెప్పించిన ఈ అమ్మడు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాలతో అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘జాట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సన్నీడియోల్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల […]