టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, సుప్రీత్ రెడ్డి, గగన్ విహారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […]
శరీరంలో అతి ముఖ్యమైనటువంటి భాగం పాదాలు. మన శరీర బరువును మోసి మనం కదలడానికి, నడవడానికి ఉపయోగపడే పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రతి ఒక్కరు కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందికి అప్పుడప్పుడు పాదాలు తిమ్మిరెక్కుతాయి. అది మామూలే కానీ తరచుగా పాదాలు తిమ్మిరి పట్టడం కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాలు నిరంతరంగా లేదా తరచుగా తిమ్మిరిగా ఉండటం మధుమేహం, విటమిన్ లోపాలు, మల్టిపుల్ స్క్లెరోసిస్, పరిధీయ ధమని వ్యాధి, సయాటికా […]
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో తెలుగు, తమిళం అనే తేడా లేకుండా తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. మెలోడీ, మాస్ బీట్స్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంటారు. ఇప్పటికే తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బ్లాస్ట్ అవ్వగా.. త్వరలోనే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, ప్రభాస్ ‘రాజాసాబ్’, రవితేజ ‘RT4GM’, అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో తెరకెక్కనున్న ‘AA22’ మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. వీటితోపాటు […]
తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిపై, తెలంగాణ ప్రభుత్వం పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బెట్టింగ్‌లపై నిషేధం ఉన్న సంగతి తెలిసినప్పటికి బెట్టింగ్ నిర్వాహకులు మాత్రం వేర్వేరు పేర్లతో ఎప్పటికప్పుడు రంగులు మార్చుతూ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి దాదాపు 980 మంది యాప్ ద్వారా మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఇందులో పలువురు టాలీవుడ్ […]
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. అందాల రాక్షసి’ మూవీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్ని, అక్కడి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు నవీన్. హీరోగా మాత్రమే కాకుండా డిఫరెంట్ పాత్రలు కూడా ఎంచుకుంటూ, ఇటు విలన్‌గా కూడా తనని తను నిరూపించుకున్నాడు. ఇక మూవీస్‌తో పాటుగా వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నా నవీన్ చంద్ర తాజాగా ‘28°C’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షాలినీ వడ్నికట్టి హీరోయిన్గా,‘పొలిమేర’ మూవీ […]
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించగా, డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్యా దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్ నాథ్, ప్రదీప్ రావత్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషించారు. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం అందించిన ఈ […]
ప్రముఖ కోలీవుడ్ నటుడు.. పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. కొద్ది రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గత రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హుస్సేనీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా హీరో పవన్ కల్యాణ్ కు హుస్సేనీ మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ నేర్పించింది షిహాన్. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాతే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు. Also […]
టాలీవుడ్లో వారసత్వంగా వచ్చిన హీరోలో మంచు విష్ణు ఒకరు. ఒక నటుడు, నిర్మాతగా, వ్యాపారవేత్త ప్రజంట్ మంచి కెరీర్ లీడ్ చేస్తున్నారు. 2003లో ‘విష్ణు’ అనే మూవీతో హీరోగా పరిచయం అయిన విష్ణు.. అనంతరం ‘ఢీ’ (2007) చిత్రంతో గుర్తింపు పొందాడు, ఇది అతని కెరీర్లో మంచి విజయం. ఆ తర్వాత ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించారు. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం పడలేదు. ప్రస్తుతం అతను తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ […]
చర్మం అందంగా, యవ్వనంగా కనిపించాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి. ముఖ్యంగా వయసులో చిన్నగా కనిపించాలని చేసే ప్రయత్నాలలోనూ తగ్గడం లేదు. సహజ సౌందర్యం కాకుండా అందంగా కనిపించడం కోసం ఇప్పట్లో బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి అందరికీ అంత సేఫ్ కాదు. ముఖ్యంగా అంత ఖర్చు పెట్టలేని వారు కూడా ఉంటారు. దీనికి తోడు ముప్పై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే సమస్య చర్మం వదులుగా […]
బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి దీపికా పదుకోనె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 2006లో కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన దీపికా 2007 లో షారుక్ తో కలిసి ‘ఓం శాంతి ఓం’ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అప్పట్నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది దీపిక. కెరీర్ ఆరంభంలో స్కిన్ షో విపరీతంగా చేసిన ఈ అమ్మడు తన కంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒక్కో […]