హీరోయిన్ తాప్సీ పన్ను.. హిట్ ఫట్ విషయం పక్కన పెడితే నటిగా మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకుంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ సొట్టబుగ్గల చిన్నది ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా పరిచయమై, ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటించింది. ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘సాహసం’, ‘ఆనందో బ్రహ్మ’, ‘మొగుడు’ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించగా, అలాగే తమిళ్లో ‘కాంచన 2’, ‘వై రాజా వై’, ‘గేమ్ […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్య వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మరణించారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ కమెడియన్ మృతి చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన హాస్యనటుడు బ్యాంకు జనార్దన్ తాజాగా మృతి చెందారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. మొదట ఆరోగ్య సమస్యలతో బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కొంత కోలుకుంటున్నట్లు కనిపించిన.. […]
తమన్నా.. ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటికి కూడా అంతే ఫామ్ లో దూసుకుపోతుంది. హీరోయిన్ల కెరీర్ కాలం చాలా తక్కువ. అందుకే తమన్నా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా, చివరకు స్కిన్ షో కూడా పెంచి ప్రజంట్ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ అమ్మడు పేరు బాగా వినపడుతుంది. అక్కడ స్పెషల్ సాంగ్స్, మూవీస్, సరిస్ అంటూ వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇక చాలా […]
అందాల తార నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ‘అలా మొదలైంది’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. .. ‘ఇష్క్’ మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అందరి హీరోయిన్స్‌లా కాకుండా ఈ అమ్మడు గ్లామర్ పాత్రలు దూరంగా ఉంటూ, మంచి పాత్రలు ఎంచుకుంటూ దాదాపు అన్ని భాషల్లో తన నటనతో మెప్పించింది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. ఇక టాలీవుడ్‌కు కాస్త దూరమైన ఈ నిత్య మిగత భాషలో మాత్రం వరుస […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా గురించి పరిచయం అక్కర్లేదు. సినీ బ్యాగ్రాండ్ తో వచ్చినప్పటికి తన టాలెంట్‌తో అందం నటనతో తన కంటూ ఒక గుర్తింపు, స్టార్డమ్ సంపాదించుకుంది. అలాగే తెలుగులో ‘RRR’ సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్ కి జోడిగా నటించిన అలియాకు, ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. దీంతో ఆలియా నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల […]
ఇటీవల విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. ఉగాది కానుకగా మార్చి 28న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్ రిలీజైన ఈ మూవీ కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ అంశాలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్..లు హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ‘మ్యాడ్’ మూవీకి కొనసాగింపుగా రూపొందడంతో ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ పై మొదటి […]
ప్రజంట్ ప్రేక్షకుల ఆలోచనా తీరు మారిపోయింది. వారు ఎలాంటి సినిమాలు ఇష్టపడున్నారో అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే అంచనాలు లేని సినిమాలు హిట్ అవుతున్నాయి.. ఎంతో కష్టపడి తీసిన సినిమాలు అటర్ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో హీరోలకు పెద్ద తలనొప్పిగా మారింది. యంగ్ హీరోలకు మాత్రం ఇది పెద్ద సవాల్‌గా మారింది. లవ్ స్టోరీ, యాక్షన్ మూవీ ఇలా నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ రౌడీ హీరో […]
అనిమేషన్ మూవీస్ ఎన్ని వచ్చినప్పటికి. కొని జంతువుల సినిమాలు మాత్రం అసలు బోర్ కొట్టవు. ఎన్ని రకాలుగా వస్తే అన్ని రకాల సినిమాలు చూస్తునే ఉంటాం. కానీ 2021లో వచ్చిన ‘పాడింగ్టన్ ఇన్ పెరూ’ , 2017 లో వచ్చిన ‘పాడింగ్టన్ 2’ వంటి చిత్రాలు చరిత్రలో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా ఎల్లప్పుడూ ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. ఇక పాడింగ్టన్ సిరిస్ నుండి మూడో భాగం రాబోతుంది. డౌగల్ విల్సన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సోనీ […]
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు .. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తున్న ప్రతి ఒక స్టార్ హీరోకు ఒక్కప్పుడు స్టార్ డమ్ వచ్చింది పూరి వల్ల. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, తారక్,రవితేజ.. వంటి స్టార్స్ అందరి కెరీర్ ని తన సినిమాలతో ములుపుతిప్పాడు. కానీ ప్రజంట్ ఆయని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. చివరగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్లు చవిచూసిన పూరీ […]
కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్న కూడా ఇప్పటికి విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో ‘దేవి’ మూవీ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని మీరు కూడా చూసే ఉంటారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రేమ హీరోయిన్గా నటించగా సిజ్జు హీరోగా నటించాడు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. అయితే తాజాగా నటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో భాగంగా […]