నేషనల్ క్రష్ రష్మిక.. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటన్న ఈ ముద్దుగుమ్మ అన్నీ భాషలనూ కవర్ చేసేస్తూ.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ఇటీవలే ‘ఛావా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం శేఖర్‌కమ్ముల డైరెక్షన్లో ధనుష్ టైటిల్ రోల్లో నటిస్తున్న ‘కుబేర’లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటిస్తోంది. ఇక తాజాగా […]
అక్కినేని అఖిల్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నాగార్జున అక్కినేని, నాగ వంశీ నిర్మాతలుగా వహిస్తున్నారు. అయితే రీసెంట్ గా అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మెకర్స్.. లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్ధమవుతుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ […]
ఈనెల 8న సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. మార్క్ చూసేందుకు ఈనెల 9న హుటాహుటిన వెళ్లారు పవన్‌కల్యాణ్. సింగపూర్ ఆస్పత్రిలో మార్క్‌కి నాలుగు రోజులపాటు చికిత్స జరిగింది. గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ చేశారట వైద్యులు. ఇక తాజా సమాచారం ప్రకారం మార్క్ శంకర్ కోలుకోవడంతో.. కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చారు పవన్. మార్క్ ను పవన్ కళ్యాణ్ ఎత్తుకొని.. ఎయిర్ […]
ప్రభాస్ వరుస చిత్రాలో ‘స్పిరిట్’ ఒకటి. అయితే మరో అరడజను సినిమాలను లైన్ పెట్టాగా అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ మూవీ రిలీజ్‌కు రెడి అవుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు ప్రభాస్, ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారట. అలాగే ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాల్లో ‘సలార్ 2’, ‘కల్కి 2898ad’ పార్ట్ 2 సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఫ్యాన్స్ […]
ప్రస్తుతం ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఓకే చేయడానికి కొంత మంది హీరోలు నానా తంటాలు పడుతున్నారు. ఎప్పుడో కానీ రెండు సినిమాలు ఒకేసారి సెట్ మీద ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా అందులో ఒకటి మాత్రమే షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో చాలాసార్లు కాస్త సినిమాల వేగం పెంచండి అంటూ ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. కానీ ఎంత మొత్తుకున్నా కొంత మంది హీరోలకి అంత స్పీడ్ రాదు అనడానికి హీరో […]
స్టార్ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజులకి అజిత్ మాస్ ఎలివేషన్స్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. త్రిష ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, అర్జున్ దాస్ విలన్‌గా కనిపించాడు. ఇందులో యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ‘తొట్టు తొట్టు’ పాటతో విశేష స్పందన అందుకుంది. దీంతో […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇందులో హీరోయిన్గా నటించిని షాలిని పాండే మొదటి చిత్రం తోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, అమాయకత్వం, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులో, ముఖ్యంగా యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. దీంతో ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోతుంది అనుకున్నారు కానీ ఆషించినంతగా అవకాశాలు రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత ఈ హీరోయిన్ చేసిన సినిమాలు ఏవి […]
తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలో సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 మూవీ ఒకటి. ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. కాగా ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారట. ఆస్కార్ అవార్డు గ్రహిత MM కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని నిర్మాత కె ఎల్ నారాయణ ఇంచుమించు రూ. 1,000 కోట్ల బడ్జెట్‌తో […]
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో ‘జైలర్ 2’ ఒకటి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో 2023 ఆగస్ట్ 10న విడుదలైన ‘జైలర్’ సినిమాకు ఇది సిక్వెల్. రజనీ వయసుకు తగినట్లుగా పాత్రను డిజైన్ చేసి ఎక్కడ అసంతృప్తి కలగకుండా కథను నడిపించారు నెల్సన్. రజనీ హీరోయిజం, మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ‘జైలర్’ సూపర్ డూపర్ హిట్టయ్యి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మోహన్ […]
సినీ ప్రపంచం అంతా కలగా, జీవిత లక్ష్యంగా భావించే ఆస్కార్ అవార్డులు 2028 తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా ఆస్కార్ పురస్కారాల్లో ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ పేరుతో కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అద్భుత పోరాటఘట్టాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన చిత్రాలను ఈ విభాగం క్రిందకి వస్తాయి. అయితే ఈ కేటగిరీ అనౌన్స్మెంట్ సందర్భంగా ఆస్కార్ కమిటీ.. ‘మిషన్ ఇంపాజిబుల్’ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ […]