ఇండియాలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దిగ్గజ నటులలో షారుక్ ఖాన్ కూడా ఒకరు. టీవీ సీరియల్స్ ద్యారా కెరీర్ ప్రారంభించి.. తర్వాత ‘దివానా’ సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు షారుక్. అనంతరం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ధూసుకెలుతూనే ఉన్నాడు. అయితే మనకు తెలిసి ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ కెరీర్ వెనుక ఒక సాడ్ స్టోరీ ఉంటుంది. ఈ స్టెజ్కి వాలు వచ్చారు […]
ప్రతి ఒక ఇండస్ట్రీలో ఫేమస్ జంట అని ఒకటి ఉంటుంది. ఈ హీరో హీరోయిన్లు కలిసి నటిస్తున్నారు అంటే మూవీ కచ్చితంగా హిట్ అయ్యేది. ఇప్పుడు కొత్త దనం కోసం కొత్త హీరోయిన్ లను తీసుకుంటున్నారు కానీ. అప్పట్లో మాత్రం ఒక జంట హిట్ అయింది అంటే రిపిటేడ్గా వారు సినిమాలు తీస్తూనే ఉండేవారు. హీరో హీరోయిన్ అని మాత్రమే కాదు.. దర్శకుడు- హీరో, నిర్మాత- హీరో, హీరో- హీరోయిన్ ఇలా కాంబినేషన్లో చాలా రకాలు ఉన్నాయి. […]
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఈ అమ్మడు తెలుగులో ఎంతో సెన్సేషన్‌గా మారింది. ప్రతి చిత్రంతో మరింత ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటూ పోతోంది. సాయిపల్లవి ఒక మూవీలో నటిస్తోంది అంటే చాలు మినిమమ్ హిట్ టాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే థియేటర్లలో ఆమె కోసం వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక దక్షిణాదిలో సాయిపల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోయిన్‌కు లేదంటే […]
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. హీరో అయినప్పటికి విలన్‌గా కూడా అదరగొడుతున్నాడు. చివరగా ‘మహారాజా’ తో తన 50వ సినిమాను పూర్తి చేసిన విజయ్, ఇప్పుడు తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాడు. ప్రజంట్ మూడు సినిమాలు పూర్తయ్యేవరకూ మరో రెండు-మూడు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇందులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇక ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి రకరకాల […]
ప్రభాస్ నటించనున్న వరుస చిత్రాలో ‘స్పిరిట్’ ఒకటి. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ వంగా తెరకెక్కించబోతున్న ఈ మూవీ పై హైప్ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నా ఈ సినిమా అప్డేట్స్ గురించే అందరూ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రభాస్ సూపర్ కాప్‌గా కనిపిచబోతున్నాడు. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఈ తరహా పోలిస్ కథ రాలేదని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్వయంగా […]
మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎన్నో విజయాలు అందుకున్నాడు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటేనే తెలుగు సినిమా అనేలా బ్రాండ్ క్రియేట్ చేశారు. స్క్రీన్ చిరు పై మెరిస్తే అరాచకం.. ఆయన డైలాగులు చెప్తుంటే ఫ్యాన్స్ లో ఉప్పొంగే ఆనందం.. ఇలా ఒకటేమిటి ఆయన ఏం చేసినా అభిమానులకు పండగే. అప్పట్లో ఏ ఇంట్లో చూడు చిరంజీవి ఫోటో కచ్చితంగా ఉండేది. అలాంటిది […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రాలో మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్ ‘రెట్రో’ ఒకటి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీ 1980ల కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా చేసుకొని రూపొందిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా మే 1న తెలుగుతో పాటు తమిళ భాషలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే […]
రీసెంట్గా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే మెగా కుటుంబం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఇక గాయం నుంచి కోలుకున్న మార్క్ శంకర్‌ను ఇండియాకు తిరిగి […]
బాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాలో ‘వార్ 2’ ఒకటి. ‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న ఈ మోస్ట్ వాంటెడ్ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి విడుదల కాడోతుంది. అయాన్ ముఖేర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నాఈ చిత్రం 90% చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట. ఇక ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు […]
పారితోషికం .. ఈ విషయం పై ఇప్పటికే చాలా మంది నటీనటులు వారి అభిప్రాయాలను, బాధను ఒక్కొక్కరు ఒక్కోలా పంచుకున్నారు. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ విషయంపై స్పందించింది. ఇటివల అనారోగ్యం నుండి కొంత కోలుకుంటున్నా సామ్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇటు నిర్మాతగా కూడా మారి మంచి కథలు అందించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూ లో పాల్గొంటు సమంత చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇందులో […]