తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలో సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 మూవీ ఒకటి. ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. కాగా ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారట. ఆస్కార్ అవార్డు గ్రహిత MM కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని నిర్మాత కె ఎల్ నారాయణ ఇంచుమించు రూ. 1,000 కోట్ల బడ్జెట్‌తో […]
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో ‘జైలర్ 2’ ఒకటి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో 2023 ఆగస్ట్ 10న విడుదలైన ‘జైలర్’ సినిమాకు ఇది సిక్వెల్. రజనీ వయసుకు తగినట్లుగా పాత్రను డిజైన్ చేసి ఎక్కడ అసంతృప్తి కలగకుండా కథను నడిపించారు నెల్సన్. రజనీ హీరోయిజం, మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ‘జైలర్’ సూపర్ డూపర్ హిట్టయ్యి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మోహన్ […]
సినీ ప్రపంచం అంతా కలగా, జీవిత లక్ష్యంగా భావించే ఆస్కార్ అవార్డులు 2028 తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా ఆస్కార్ పురస్కారాల్లో ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ పేరుతో కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అద్భుత పోరాటఘట్టాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన చిత్రాలను ఈ విభాగం క్రిందకి వస్తాయి. అయితే ఈ కేటగిరీ అనౌన్స్మెంట్ సందర్భంగా ఆస్కార్ కమిటీ.. ‘మిషన్ ఇంపాజిబుల్’ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ […]
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తర్యాత ముఖ్యపాత్ర.. ఆ తర్వాత హీరోగా తన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కి.. ప్రజంట్ స్టార్ హీరోగా తన కంటూ స్టార్డమ్ సంపాదించుకున్నాడు రవితేజా. మాస్ రాజాగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ‘ఇడియట్’ సినిమాతో మొదలు ఎక్కడ కూడా తిరిగి చూసుకోకుండా, హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో అభిమానులను అలరిస్తునే ఉన్నాడు. ప్రజంట్ ఇక సినిమా పూర్తవ్వకముందే రవితేజ తన నెక్స్ట్ […]
రెండు దశాబ్దాల కెరీర్ అయిపోయిన.. ఇంకా స్టార్ హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్న అతికొద్ది మందిలో త్రిష ఒకరు. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలంతా ఆమెనే బెస్ట్ ఛాయస్గా ఫీలవుతున్నారు. ముఖ్యంగా ‘పొన్నియిన్ సెల్వన్’, ‘బీస్ట్’ వచ్చాక త్రిష రేంజ్ మారిపోయింది. ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టగా ఇందులో చిరంజీవి ‘విశ్వంభర’, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, మోహన్ లాల్ ‘రామ్’, సూర్య 45 వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు దాదాపు పూర్తయిపోగా మిగిలినవి […]
ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల వరుస చిత్రాలు రీ రిలిజ్ అవుతూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన చిత్రాలు కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. దీనికి ‘ఆరెంజ్’ మూవీ ఉదాహరణ. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘ఆర్య 2’ మూవీ కూడా తాజాగా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సక్సెస్ అందుకుని చాలా కాలమైంది. ప్రయత్నాలైతే చేస్తున్నాడు గానీ ఫలితం మాత్రం దక్కడంలేదు. ఆ సినిమా తీస్తాను? ఈ సినిమా తీస్తానని ప్రకటనలు చేస్తున్నాప్పటికి. అవి అక్కడికే పరిమితం అవుతున్నాయి తప్ప ప్రకటించిన ఏ ప్రాజెక్ట్ కూడా కార్యరూపం దాల్చడం లేదు. ఇటీవలే మళ్లీ పాత వర్మని చూపిస్తానని ప్రామిస్ చేసాడు. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. అది కూడా దెయ్యం మీద. కెరీర్ […]
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు హను రావిపూడి తో ‘ఫౌజీ’ చిత్రంలోను నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు ప్రాజెక్టులు ఇలా ఉంటే మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ కోసం ప్రభాస్‌ని సరికొత్త లుక్‌లో రెడీ చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ […]
కోలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో, అల్లు అర్జున్ తన కొత్త సినిమాను చేయనున్నాడనే వార్త ముందు నుంచి వినిపిస్తుననప్పటి.. ఈ విషయాన్ని బన్నీ బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఓ కాన్సెప్ట్ వీడియోని కూడా వదిలారు. కాగా ఈ ప్రాజెక్టు ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కబోతున్నట్లుగా చూపించారు. అయితే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాని నిజానికి త్రివిక్రమ్‌తో వస్తుంది అనుకున్నారు. కానీ ‘పుష్ప 2’ లాంటి […]
వెంకటేష్, రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. 2023 మార్చిలో రిలీజ్ కాగా బోల్డ్ అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించిన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్ను ఈ సిరీస్ కొంత డ్యామేజ్ చేసింది. దాంతో సెకండ్ సీజన్లో బోల్డ్నెస్ బాగా తగ్గించినట్లు సమాచారం. ఇక ‘రానా నాయుడు’ సీజన్ 2కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా రోజుల క్రితమే పూర్తయినట్లు వార్తలు వినిపంచగా.. […]