Shraddha : విమానంలో శ్రద్ధా-రాహుల్ సీక్రెట్ వీడియో.. రవీనా టాండన్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా- రాహుల్ మోడీ కలిసి ఎక్కడికి వెళ్లినా కెమెరా కళ్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ఇద్దరూ కలిసి షికార్లు చేయడం, కలిసి ఫోటోలకు ఫోజులివ్వడం తెలిసిందే. ఇటీవలే శ్రద్ధా కపూర్ తమ ఇంటి నుంచి ఓ వీడియోని షేర్ చేయగా, దానిలో రాహుల్ మోడీ కూడా కనిపించాడు. ఈ జంట స్నేహం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ జంటను రహస్యంగా వీడియో తీసి షేర్ చేసాడు ఓ ప్రబుద్ధుడు.
Also Read : Mrunal Thakur : మృణాల్ పెళ్లైపోయిందా? షాక్ లో ఫ్యాన్స్!
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
అది కూడా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఇలా చేయడం చర్చగా మారింది. శ్రద్ధా కపూర్.. ఆమె ప్రియుడు-రచయిత రాహుల్ మోడీ ఇటీవల కలిసి ప్రయాణించారని, విమానం లోపల వారు కలిసి ఉన్నప్పుడు, ఎయిర్‌లైన్ సిబ్బంది ఒకరు రహస్య వీడియోను రికార్డ్ చేశారని ఇండియా ఫోరమ్స్ ఇన్‌స్టా పేజీలో పేర్కొంది. విమాన ప్రయాణంలో తన ప్రియుడితో శ్రద్ధా మాట్లాడుతూ అనాలోచితంగా కనిపించింది. అయితే రహస్యంగా తీసిన ఈ వీడియోపై స్పందిస్తూ సీనియర్ నటి రవీనా టాండన్ ఫైర్ అయ్యారు..‘ఇలాంటివి చేయడానికి సిగ్గుండాని, అనుమతి లేకుండా ఇలా చేయడం తగదని సూచించారు. ఇది గోప్యతను ఉల్లంఘించడం.. ఇలాంటివి చేయడం కంటే సిబ్బంది పద్ధతులు నేర్చుకోవాలి. వీడియో లేదా ఫోటో కావాలంటే వారి అనుమతి తీసుకోవాలి. అయినా విమాన సిబ్బంది నుండి ఇలాంటివి ఊహించలేం..’ అని రాసారు. ప్రజంట్ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!