తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఇప్పటికే చాలా సార్లు రామాయణం ఇతిహాసాలు సినిమా రూపంలో, సీరియల్ రూపంలో చిన్ననాటి నుండి చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రామాయణం కొత్త తరం వారికి కొత్తగా చూపించాలి అనే ఉద్దేశంతో రకరకాల తెరకెక్కిస్తునే ఉన్నారు. దీంతో చిన్న నుంచి పెద్ద వరకు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల ప్రభాస్ ‘ఆదిపురుష్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రామాయణం ఇతివృత్తంతో వచ్చిన ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో హిట్ దక్కలేదు.. […]
తమిళ స్టార్ చియన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్’. పార్ట్-2’గా రూపొందిన ఈ సినిమాకు ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా.. హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించింది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ తమిళంలో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి, తెలుగులో మాత్రం అంతగా రాణించలేకపోయింది. అందులోను ఈ చిత్రం విడుదల రోజే ఓటీటీ హక్కులకు సంబంధించి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది. లీగల్ సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా మల్టీ […]
యంగ్ హీరోయిన్ ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘శివంగి’. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ థ్రిల్లర్ మూవీలో ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు అందించారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. Also Read: Coolie […]
సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి సినిమా వస్తుందంటే చాలు ఇండియా వైడ్‌గా ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. చాలా కాలం తర్వాత ‘జైలర్’ సినిమాతో సత్తా చాటి.. రజనీ మార్కెట్‌ని ఇండస్ట్రీకి తిరిగి పరిచయం చేశాడు. చివరగా ‘వేట్టయాన్’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాగా ఇప్పుడు ‘కూలీ’ చిత్రంతో రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్ ను ముగించేశారు. బ్యాలెన్స్ […]
తాజాగా తిరువనంతపురం వేదికగా 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, ప్రముఖులు అంతా హాజరు కాగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులు అందించారు. ఇందులో భాగంగా ‘ఆడుజీవితం’ చిత్రానికి గాను స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడి గా అవార్డు అందుకున్నాడు..అంతే కాదు ఈ చిత్రం మరో తొమ్మిది విభాగాల్లో అవార్డులు సొంతం […]
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అనే సామెతను ఈ మధ్య సెలబ్రెటిలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ఉన్నారు . ఒక్కొక్కరుగా కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటి అభినయ కూడా వివాహ బందం లోకి అడుగుపెట్టింది. పుట్టుకతో మూగ, చెవుడు వంటి అంగ వైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో నటిగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయ. అయితే గత కొద్ది రోజులుగా ఈ అమ్మడి […]
హీరోయిన్ నజ్రియా గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజా రాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫహాద్ ఫాజిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో కొంత గ్యాప్ తీసుకోన్ని రీసెంట్గా ‘సూక్ష్మ దర్శిని’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది నజ్రియా. అయితే ఈ మూవీ పూర్తయిన నాటి నుంచి ఆమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంది. దీంతో ఆమె.. తన భర్త వేరు వేరుగా ఉంటున్నారు.. విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే […]
ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోయిన్ తమన్నా. ఎన్నో ఏళ్ల నుంచి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా,ఇతర భాషలోను నటించి ఎన్నో విజయాలు అందుకొని దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ తో దూసుకుపోతోంది. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు అక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంది. బోల్డ్ సీన్స్ , ఐటమ్ సాంగ్ […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి కాస్టింగ్ కౌచ్ కామన్ అయిపోయింది. ప్రతి ఒక్క హీరోయిన్ .. మిగతా నటీనటులు కచ్చితంగా ఒక్కరితో అయిన ఇబ్బందులు ఎదురుకుని ఉంటారు. కానీ ఇలాంటి విషయాలు ఒక్కప్పుడు చాలా గోప్యంగా ఉంచేవారు. ఇప్పుడు మాత్రం అలా కాదు చాలా మంది సెలబ్రిటీలు తమకు సినిమాల్లో ఛాన్సుల కోసం కమిట్ మెంట్ అడిగారని.. హీరోలు, నిర్మాతలతో బెడ్ షేర్ చేసుకుంటేనే సినిమాలో అవకాశాలు ఇస్తామనరాని.. ఇలా వారికి జరిగిన అన్యాయాన్ని ఎలాంటి బెరుకు లేకుండా బయటపెట్టారు. […]
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన గొప్ప విజువల్ ఎపిక్ మాస్టర్ పీస్ ‘బాహుబలి: ది బిగినింగ్’ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. 2015లో విడుదలై భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, లాంటి స్టార్ సీనియర్ యాక్టర్స్ కెరీర్‌ను ఈ మూవీ టాలీవుడ్ రూపురేఖలను మార్చేసింది. విజయేంద్ర ప్రసాద్ […]