‘హనుమాన్’ మూవీతో తేజ సజ్జా మార్కెట్ ఎలా పెరిగిందో తెలిసిందే. ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయ్యాడు. తెలుగు సూపర్ హీరోగా మారిపోయాడు. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్‌లు ఆచితూచి ఎంచుకుంటూ వస్తున్న తేజ, ప్రస్తుతం ‘మిరాయ్’ అనే చిత్రంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. సూపర్ యోధ పాత్ర కోసం మరోసారి కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు తేజ. మనోజ్ మంచు విలన్‌గా, రీతికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, స్పెషల్ […]
స్టార్ హీరోయిన్ త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన మూవీ ‘96’. 2018లో వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ అందుకుంది. రామ్, జానుగా విజయ్, త్రిష యాక్టింగ్‌కు ఫిదా కాని వారంటూ లేరు. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని రీసెంట్‌గానే ఎనౌన్స్ చేశారు మేకర్స్. వేల్స్ ప్రొడక్షన్ హౌస్.. భారీగా ప్లాన్ చేస్తుంది. కానీ ఇంతలోనే షాకింగ్ న్యూస్ […]
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న పాన్- ఇండియా యాక్షన్ డ్రామా ’డెకాయిట్’. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ ‘డెకాయిట్’ కు కథ, స్క్రీన్‌ప్లేను శేష్, షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఇక Also Read […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో విడుదలకు సిద్ధం అవుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజుచ, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే.. Also […]
ఒక్కప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా చక్రం తిప్పిన రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అలా అనతి కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ప్లాపులతో డీలా పడిపోయింది. దీంతో టాలీవుడ్ నుండి కోలీవుడ్, బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం […]
సూర్య.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన సినిమాలతో కోలీవుడ్ టూ టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే సూర్య.. తాజాగా ‘రెట్రో’ సినిమాతో మే 1న అభిమానులను పలకరించాడు. 1990ల బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రాని.. 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్బీచ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే మేకప్ లేకుండా డీగ్లామరస్ లుక్‌లో కనిపించగా, ఈ మూవీలో […]
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబొలో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక రాజమౌళి మూవీలో నటీనటుల ఎంపిక అంటే మామూలు విషయం కాదు. ఆయన కథకు తగ్గ వారి […]
ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదటి వరుసలో ఉంది రష్మిక మందన్నా . కన్నడ సినిమాతో జర్నీ మొదలు పెట్టి నేషనల్ స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ మొదటగా పుష్పరాజ్‌కు జోడీగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ‘ఛావా’, ‘యానిమల్’ మూవీస్‌తో బాలీవుడ్లో సైతం ఈ అందాలభామ వైభవం ఓ రేంజ్లో వెలిగిపోతున్నది. ప్రజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మిక, ప్రస్తుతం తెలుగు ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో […]
హీరోయిన్ కీర్తి సురేష్ ‘మహానటి’ మూవీ తో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో చెప్పక్కర్లేదు. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ అవకాశాలు తగ్గినప్పుడు హీరోయిన్లలో చాలా మార్పు వస్తుంది. అలా కీర్తి లో వచ్చిన మార్పు మాత్రం ఎవరూ ఊహించనిది చెప్పాలి. ఇప్పటి వరకు ఎలాంటి స్కిన్ షో చేయకుండా.. రొమాంటిక్ సిన్స్ కి దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు .. ఇప్పుడు ఒక్కసారిగా విపరీతం అయిన స్కీన్ […]
ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్లలో కేతిక శర్మ ఒకరు. కెవలం టాలీవుడ్ లోనే హీరోయిన్గా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేస్తూ తన కెరియర్ను సక్సెస్ బాటలో నడిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐదేళ్ల పాటు ఓపిగ్గా స్ట్రాంగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కేతికా శర్మ.. ‘అది దా సర్ ప్రైజ్’ అంటూ ఒకె ఒక్క స్పెషల్ సాంగ్‌తో దుమ్ములేపింది. ఇప్పుడు ఏకంగా వరుస పెట్టి సినిమా […]