ప్రజంట్ OTT సంస్థలు ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపుతున్నాయి. సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కావడం ఆలస్యం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్నాయి. అయితే ముందు నుంచి కూడా ఈ ఓటీటీలపై చాలా మంది నటినటులు నిర్మాతలు, దర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ OTT ల కారణంగానే జనాలు ధియెటర్కి రావడం మానేశారు. అయితే ఈ విషయం పై చాలా సార్లు రియాక్ట్ […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పర్చుకున్న నటుడు అల్లరి నరేష్. ‘అల్లరి’ మూవీ తో నటుడిగా కెరిన్ను మొదలు పెట్టి, మొదటి సినిమాతోనే తన యాక్టింగ్‌తో అల్లరి నరేష్‌గా మారిపోయాడు. అలా ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటూ, వాటి ద్వారానే ఎక్కువ శాతం విజయాలను అందుకొని, తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన రూట్ మార్చారు. పూర్తి సీరియస్ మూడ్ లోకి […]
‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్ టూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక త్వరలో ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఇందులో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తుందని ఇటీవల అనౌన్స్ చేశాడు. అయితే ముందు దీపికా అంటూ వార్తలు రాగా, అనేక కండిషన్లు పెట్టడం వల్ల ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశాడని వార్తలొచ్చాయి. అయితే ఇదే ఇష్యూ మీద బాలీవుడ్ మీడియాలో వరుసగా […]
టాలీవుడ్ స్టార్ నవీన్ పొలిశెట్టి,లెజండ్ డైరెక్టర్ మణిరత్నం కంబోలు మూవీ తెనరెక్కబోతున్నట్లుగా.. సౌత్‌లో కొద్దిరోజులుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ అయింది. కథానాయికగా కన్నడ భామ లేటెస్ట్ సెన్షేషన్ రుక్మిణీ వసంత్ ను సెలక్ట్ చేసినట్లు సుమారు 30 సంవత్సరాల తర్వాత మణిరత్నం తెలుగు సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ వరుస అప్ డేట్లు వినపడుతున్నాయి. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన […]
ప్రజంట్ టాలీవుడ్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాల్లో ‘కన్నప్ప’ ఇకటి. హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాలో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి బయటకు వస్తున్న ఒక్కో అప్ డేట్, ప్రేక్షకుల్లో […]
మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీకి కూడా ఆయన పరిచయమే. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఉన్ని.. రీసెంట్గా యాక్షన్ మూవీ ‘మార్క్’ తో ఊహించని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అవ్వగా తెలుగులో కూడా ఈ సినిమాను డబ్ చేశారు. తెలుగులో కూడా బాగానే కలెక్ట్ చేసింది.. […]
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుసగా రెండు పెద్ద హిట్స్ ఇచ్చారు. మొదట L2: ఎంపురాన్ వచ్చి బ్లాక్ బస్టర్ అవ్వగా. తర్వాత క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తుడరుమ్’ నిశ్శబ్దంగా విడుదలైంది. శోభన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని విద్ధంగా బాక్సాఫీసు వద్ద రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కేరళ బాక్సాఫీసు వద్దే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా […]
ప్రజంట్ టాలీవుడ్ లో మొత్తం కన్నడ భామల హవా నడుస్తోంది. గతంలో మలయాళ బ్యూటీలు హల్చల్ చేయగా ఇప్పుడు కన్నడ హీరోయిన్ల వెంట పడుతున్నారు మన తెలుగు దర్శక నిర్మాతలు. రష్మిక మందానా, ఆషికా రంగనాధ్, శ్రద్ధా శ్రీనాధ్, నభా నటేష్.. ఇలా చాలామంది కన్నడ హీరోయిన్లు టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో ‘సప్త సాగరాలు దాటి’ మూవీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రుక్మిణీ వసంత్ చేరింది. ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ […]
అక్కినేని అఖిల్ అతి త్వరలో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త జూల్ఫీ రవ్ డ్జీ కూతురు జైనబ్ తో అఖిల్ ప్రేమాయణం నడపగా.. వాళ్ల ఎంగేజ్మెంట్ గత ఏడాది నవంబర్ 26న జరిగింది. ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా నాగచైతన్య రెండో పెళ్లి సమయంలోనే అఖిల్ నిశ్చితార్థం చేసుకోవడం అందరూ షాకయ్యారు. అప్పటి నుంచి ఈ జంట ఎక్కువగా ఎయిర్ పోర్ట్‌లో కనిపించింది. ఇక ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయని.. డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని […]
హీరోయిన్ అంజలి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు అమ్మయి అయినప్పటికి తమిళంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. టాలీవుడ్లో మాత్రం ఎప్పుడూ ఛాన్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. వెంకీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు జతకట్టిన.. అవకాశాలు మాత్రం నిల్. ప్రజెంట్ ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. గీతాంజలి మళ్లీ వచ్చింది, గేమ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్ లాంటి వరుస ప్లాపులు ఆమెకు ఛాన్సులు […]