తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే హీరోలో సైతం ఆయనకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రజంట్ మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ మూవీ నటించాడు. త్రిష, శింబు వంటి స్టార్స్ అందరూ భాగం కాబోతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఆడియో ఈవెంట్లో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో […]
పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. 2023లో ‘బ్రో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన నెక్ట్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. కాగా పవన్ కల్యాణ్ లైనప్ అరడజను సినిమాలు అయితే ఉన్నాయి. ఇందులో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహింస్తుండగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది.. కానీ ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని ఫైనల్‌గా ఈ జూన్ 12న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో, ఒక్కో అప్ డేట్ వదులుతున్నారు మూవీ మేకర్స్. కాగా […]
‘హనుమాన్’ లాంటి భారీ హిట్ అందుకున్నా తేజ సజ్జ మళ్ళీ అదే తరహాలో ‘మిరాయ్’ వంటి భారీ పాన్ వరల్డ్ చిత్రంతో వస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ షూటింగ్‌కి, కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ అందరికీ షాకిచ్చింది. ఒక్కో పోస్టర్ మాత్రం మూవీ అంచనాలు బాగా పెంచేసింది. ఇక ఈ రోజె అవైటెడ్ టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ టీజర్ ఎలా […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇంకా మొదలే కాలేదు, కాని నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంది. ఇందులో ముందుగా దీపికా పదుకొణేని హీరోయిన్గా అనుకొని ఆమెకి స్టోరీ కూడా చెప్పాగా.. ఆమె అనేక కండీషన్స్ పెట్టడంతో సందీప్.. యానిమల్ హీరోయిన్ని సంప్రదించి ఆమె ఫైనల్ అయ్యాక స్పిరిట్ హీరోయిన్ ‘త్రిప్తి డిమ్రి’ అని […]
ధనుష్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘కుబేర’ ఒకటి. నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా, లవ్‌స్టోరి వంటి సక్సెస్ఫుల్ చిత్రం తర్వాత తన స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కిచాడు. ఇప్పటికే విడుదలైనా పాట, గ్లిమ్స్ సినిమాపై మంచి అంచనాలనే క్రియేట్ చేయగా. జూన్ 20న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రాన్స్ ఆఫ్ […]
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ఆటహాసంగా జరిగింది. ఇందులో పలువురు భారతీయ నటీమణులు, హీరోలు పాల్గోనగా. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్, ఊర్వశి రౌతెలా, ప్రణీత సుభాష్.. ఇలా ఎందరో స్టార్స్ రెడ్ కార్పెట్‌పై నడిచారు. అయితే లేటుగా వచ్చినా కేన్స్‌లో అదరగొట్టింది బాలీవుడ్ అందాల తార అలియా భట్. కలర్ ఫుల్ డ్రెస్సుల్లో రెడ్ కార్పెట్ పై నడిచి అందరినీ చూపు తన వైపు […]
ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ సెన్సేషన్‌గా మారిపోయిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మే 1న చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసి పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఇప్పటికే రజినీకాంత్, […]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలు లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న ‘కూలీ’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగస్టు 14న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. రజినీ అప్పుడే తన నెక్స్ట్ చిత్రం ‘జైలర్ 2’ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించాడు. దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తున్న ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ మూవీకి సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ […]
రవీనా టాండర్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా బాలీవుడ్ హీరోయిన్ ఆమె కూడా ఒకరు. ఇప్పటికీ అవకాశాలు వచ్చినప్పుడల్లా సౌత్ లో నటిస్తోంది. కానీ కోలీవుడ్‌కి మాత్రం బాగా దూరమైంది.. ఆమె కోలీవుడ్‌లో సినిమాలు చేసి రెండు దశాబ్దాలు దాటింది. కన్నడ..తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించినా.. తమిళంలో మాత్రం నటించడం లేదు. మరి అవకాశాలు రాక చేయలేదా? కారణం ఏంటీ అన్నది తెలియదు. కానీ.. Also Read : Allari Naresh : సితార […]