టాలీవుడ్ స్టార్ హీరో కార్తీ కి తెలుగులో కూడా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇక కార్తి భారీ హిట్ లలో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 2022లో విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. ఇక గత […]
కొలీవుడ్ టూ టాలీవుడ్ లో మంచి స్టార్డమ్ సంపాదించుకున్న హీరో కార్తీ. ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ‘ఆవారా’, ‘నా పేరు శివ’, ‘ఖాకీ’, ‘ఖైదీ’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్స్‌లో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే […]
‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్.. ‘లెనిన్’ మూవీతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కంకణం కట్టుకున్నారు. మాస్ ప్లస్ ఏమోషన్ మిక్స్ చేసిన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం మిల్క్ బాయ్ కాస్తా డిగ్లమరస్ బాయ్‌గా కూడా మారిపోయ్యాడు పాపం. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో, సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్తూరు […]
హీరోయిన్ అదా శర్మ గురించి పరిచయం అక్కర్లేదు.. తన అందం, అభినయంతో వెలిగి పోతుందనుకున్న ఈ అమ్మడు.. తెలుగులో కొన్ని సినిమాలకే పరిమితమైపోయింది. తర్వాత ఆమె ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తాజాగా బాలీవుడ్లో నెపోటిజం పై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అదా […]
బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ప్రీతి జింతా ఒకరు. ఈ అమ్మడు హిందీతో పాటు తెలుగులోను పలువురు సీనియర్ హీరోలతో కలిసి సందడి చేసింది. ప్రజంట్ సినిమాలు కాస్త తగ్గించిన ఈ భామ బిజినెస్‌లతో బిజీ అయింది. అలాగే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ సహ యజమాని అయిన ప్రీతి జింతా ఐపీఎల్లో హుషారుగా పాల్గోంటుంది. తన జట్టు మ్యాచులు ఉంటే చాలు.. మైదానంలో ఆమె హాడావుడి మాములుగా ఉండదు. ఇక […]
ప్రజంట్ విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా చెన్నైలో థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఏ ఆర్ రెహమాన్ లైవ్ […]
అల్లు అర్జున్ , డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సెన్సేషనల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అట్లీ ఫస్ట్ టైమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి విడుదల చేసిన ఎనౌన్స్మెంట్ వీడియో ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా హీరో అల్లు అర్జున్, హాలీవుడ్ టెక్నిషియన్స్, డైరెక్టర్ అట్లీపై చిత్రీకరించిన ఈ ప్రత్యేక వీడియో అందరినీ […]
ప్రముఖ కళాకారుడు, ‘బలగం’ సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. జీవీ బాబు మృతి పట్ల డైరెక్టర్ వేణు సంతాపం తెలిపారు. ‘బాబు మొత్తం జీవితం నాటకరంగం లో గడిపారు. ఆయనను బలగం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది’ అని వేణు అన్నారు. ఇక బలగం సినిమాలో […]
ప్రజంట్ ఇండియన్ సినిమా దగ్గర రాబోతున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్-టాలెంటెడ్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ల కలయికలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. కాగా ఈ చిత్రం ఎపుడో అనౌన్స్ అవ్వగా ఇపుడు ఫైనల్‌గా పట్టాలెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ సెట్స్‌లోకి జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి […]
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న సినిమా ‘అఖండ 2’. గతంలో వచ్చిన ‘అఖండ’ ఎలాంటి సూపర్ హిట్‌గా నిలిచిందో చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. మొదటి పార్ట్ కథకు కొనసాగింపుగా ‘అఖండ 2’ కథ ఉంటుందని తెలుస్తోంది. అలాగే మొదటి పార్ట్లోకి కొన్ని పాత్రలు రిపీట్ కాబోతున్నాయి, ఇక సీక్వెల్లోనూ బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం విశేషం. Also Read […]