ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఇందులో మాళవిక మోహనన్, అలాగే మరో కథానాయికగా నిధి అగర్వాల్ చేస్తున్నారు. అయితే ఇందులో మాళవిక సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిత్యం తన ఫాలోవర్లతో టచ్‌లో అంటూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ట్విట్టర్ ఫాలోవర్లతో మాళవిక ముచ్చటించింది. ఈ క్రమంలో మాళవిక తన కో స్టార్ అయిన ప్రభాస్ గురించి స్పందించింది. ఓ […]
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. త్రిష కథానాయిక. అభిరామి, శింబు కీలక పాత్రల్లో నటించారు. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా జూన్ 5న ఇది విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా పెంచేశారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. తాజాగా మీడియాతో ముచ్చటించారు మూవీ టీం. ఆ కార్యక్రమంలో భాగంగా మణిరత్నం చేసిన కామెంట్స్ వైరల్ […]
‘మహానటి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకున్న కీర్తి సడెన్‌గా, తన పాత్రల ఎంపిక విషయంలో రూట్ మార్చింది. తన ‘వెర్షన్ 2.0’ ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మార్పుకు నిదర్శనం విజయ్ దేవరకొండతో ఆమె నటించబోయే సినిమా ‘రౌడీ జనార్దన్’ అని చెప్పాలి. Also Read : Prashanth Varma : ప్రశాంత్ […]
అ! సినిమాతో అడుగుపెట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హను మాన్’ సినిమాతో సంచలనం సృష్టించాడు. దీంతో వర్మ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. టాలీవుడ్ లో మాత్రమే కాదు.. బాలీవుడ్ కూడా అతని టాలెంట్ గుర్తించింది. కానీ ఏం లాభం.. ప్రశాంత్ వర్మ సినిమాలు తప్ప అన్ని చేస్తున్నారు. తన డైరెక్షన్లో ఎనౌన్స్ చేసిన అధీర, జై హనుమాన్ ఎంత వరకు వచ్చాయో అప్డేట్ లేదు. కథ అందించిన ‘మహాకాళి’ కి హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ప్రభాస్‌తో […]
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘సికందర్’. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలు పోషించగా. చాలా రోజుల తర్వాత, ఈ మూవీతో సల్మాన్ మంచి కంబ్యాక్ ఇస్తారు అనుకుంటే.. ఫ్యాన్స్‌కు డిజాస్టర్ గానే మిగిలిపోయింది. కానీ డిజాస్టార్ టాక్ వచ్చినప్పటికి సల్మాన్‌ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘సికందర్’ సినిమాకు ఓవర్సీస్లో భారీగా వసూలు మాత్రం వచ్చాయి. యాక్షన్, హ్యుమన్ ఎమోషన్స్‌తో రూపొందించిన […]
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు ముకుల్ దేవ్(54) మరణించారు. ఆయన ఆకస్మిక మరణం బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ముకుల్ దేవ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన వెంటనే స్నేహితులు శనివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన సన్నిహితురాలు, నటి దీపశిఖా నాగ్‌పాల్ ఈ మరణవార్తకు సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతూ.. తన […]
ఇటీవల నేచురల్ నాని ప్రధాన పాత్రలో రూపొందిన ‘హిట్ 3’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీ మేడే కానుకగా, ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అంచనాలను మించి.. సూపర్ హిట్‌గా నిలిచింది. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొన్నగా. అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద ఊహించని విద్ధంగా వంద కోట్ల కలెక్షన్స్ అవలీలగా దాటేసింది. నాని ముందు చిత్రాలతో పోలిస్తే ఇందులో రక్తపాతం, […]
‘బొమ్మరిల్లు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి బ్యూటీ జెనీలియా. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమ వివాహం చేసుకోగా, ఆ జంటకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మూవీస్ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జెనిలీయ.. తన ఇద్దరు కొడుకులతో అప్పుడప్పుడు సరదాగా షికార్లకి వెళుతుంటుంది. వారికి […]
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మన దగ్గర స్టార్డం సంపాదించుకున్నప్పటికి.. నార్త్ సైడ్ మాత్రం వెబ్ సీరీస్‌లతో అలరిస్తూ మంచి మార్కెట్ ఏర్పర్చుకుంది. అప్పటి వరకు సమంత హీరోయిన్గా మాత్రమే చేస్తుంది అనుకున్న వారందరికీ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సీరీస్‌తో సర్ ప్రైజ్ చేసింది. సమంత లోని మరో టాలెంట్ చూపించింది. దీంతో బీ టౌన్ ఆడియన్స్ ఆమెకు ఫిదా అయిపోయారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ తోనే ‘సిటాడెల్’ సీరీస్‌ని కూడా చేసిన సమంత చాలా […]
టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రూపా కొడువాయూర్ హీరోయిన్గా నటించగా.. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల,వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. […]